Nabha Natesh: క్యూట్ హీరోయిన్ ట్రెడిషినల్ లుక్స్.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లేదుగా..

    By Prashanth Musti
    | Published: Sunday, October 23, 2022, 11:49 [IST]
    Nabha Natesh: క్యూట్ హీరోయిన్ ట్రెడిషినల్ లుక్స్.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లేదుగా..
    1/10
    ఇటీవల ఎలాంటి స్టిల్స్ ఇవ్వాలో ఒక ఉదాహరణ ఇచ్చింది. స్టైలిష్ డ్రెస్ లో పెద్దగా గ్లామర్ డోస్ పెంచకుండా కేవలం హావభావాలతో ఎట్రాక్ట్ చేసింది. చూపుల్లో సైతం గ్లామర్ ఉంటుందని చెప్పకనే చెప్పింది. 
    ఇటీవల ఎలాంటి స్టిల్స్ ఇవ్వాలో ఒక ఉదాహరణ ఇచ్చింది. స్టైలిష్ డ్రెస్ లో పెద్దగా గ్లామర్ డోస్...
    Courtesy: https://www.instagram.com/nabhanatesh/?hl=en
    Nabha Natesh: క్యూట్ హీరోయిన్ ట్రెడిషినల్ లుక్స్.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లేదుగా..
    2/10
    ఏదేమైనా బ్యూటీఫుల్ స్టిల్స్ ఇవ్వాలంటే నీ తరువాతే ఎవరైనా అంటూ నెటిజన్లు సభా నటేష్ పోజులకు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
    ఏదేమైనా బ్యూటీఫుల్ స్టిల్స్ ఇవ్వాలంటే నీ తరువాతే ఎవరైనా అంటూ నెటిజన్లు సభా నటేష్ పోజులకు...
    Courtesy: https://www.instagram.com/nabhanatesh/?hl=en
    Nabha Natesh: క్యూట్ హీరోయిన్ ట్రెడిషినల్ లుక్స్.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లేదుగా..
    3/10
    సినిమాకు ఫ్లాప్ అయినప్పటికీ సభా గ్లామర్ కు మాత్రం ఫ్యాన్స్ తగ్గలేదు.  ఫొటోలు పోస్ట్ చేసిన నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. 
    సినిమాకు ఫ్లాప్ అయినప్పటికీ సభా గ్లామర్ కు మాత్రం ఫ్యాన్స్ తగ్గలేదు.  ఫొటోలు పోస్ట్ చేసిన...
    Courtesy: https://www.instagram.com/nabhanatesh/?hl=en
    Nabha Natesh: క్యూట్ హీరోయిన్ ట్రెడిషినల్ లుక్స్.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లేదుగా..
    4/10
    రవితేజ డిస్కో రాజా , సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ వంటి సినిమాల్లో వెంటవెంటనే అవకాశాలు వచ్చినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది.
    రవితేజ డిస్కో రాజా , సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ వంటి సినిమాల్లో వెంటవెంటనే అవకాశాలు...
    Courtesy: https://www.instagram.com/nabhanatesh/?hl=en
    Nabha Natesh: క్యూట్ హీరోయిన్ ట్రెడిషినల్ లుక్స్.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లేదుగా..
    5/10
    ఇటీవల సభా సినిమాలతో సంబంధం లేకుండా కేవలం వారి అందాలతో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు.
    ఇటీవల సభా సినిమాలతో సంబంధం లేకుండా కేవలం వారి అందాలతో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక సోషల్...
    Courtesy: https://www.instagram.com/nabhanatesh/?hl=en
    Nabha Natesh: క్యూట్ హీరోయిన్ ట్రెడిషినల్ లుక్స్.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లేదుగా..
    6/10
    అయితే తరచుగా గ్లామర్ షోతో కూడా నభా నటేష్ రెగ్యులర్ గా ఇంటర్నెట్ ప్రపంచంలో సందడి చేస్తోంది. ఎక్కువగా ట్రెడిషినల్ లుక్స్ లోనే హాట్ గా స్టిల్స్ కూడా ఇస్తోంది.
    అయితే తరచుగా గ్లామర్ షోతో కూడా నభా నటేష్ రెగ్యులర్ గా ఇంటర్నెట్ ప్రపంచంలో సందడి చేస్తోంది....
    Courtesy: https://www.instagram.com/nabhanatesh/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X