Nabha Natesh: మాస్ అమ్మాయి క్లాస్ అందాలు.. ఇలా ఎప్పుడైనా చూశారా?

    By Prashanth Musti
    | Published: Tuesday, August 16, 2022, 19:47 [IST]
    Nabha Natesh: మాస్ అమ్మాయి క్లాస్ అందాలు.. ఇలా ఎప్పుడైనా చూశారా?
    1/6
    సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంటున్న నభా నటేష్. ఇటీవల నభా నటేష్ స్టిల్స్ చాలా భిన్నంగా ఉన్నాయి. 
    సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంటున్న నభా నటేష్. ఇటీవల నభా నటేష్...
    Nabha Natesh: మాస్ అమ్మాయి క్లాస్ అందాలు.. ఇలా ఎప్పుడైనా చూశారా?
    2/6
    ఇటీవల కాలంలో విభిన్నమైన వేషధారణతో డిఫరెంట్ గా ఫోటో షూట్ నిర్వహిస్తున్న నభా నటేష్ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకుంటోంది.
    ఇటీవల కాలంలో విభిన్నమైన వేషధారణతో డిఫరెంట్ గా ఫోటో షూట్ నిర్వహిస్తున్న నభా నటేష్ సోషల్...
    Nabha Natesh: మాస్ అమ్మాయి క్లాస్ అందాలు.. ఇలా ఎప్పుడైనా చూశారా?
    3/6
    అప్పట్లో 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు అడియెన్స్ ముందుకు వచ్చిన నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. 
    అప్పట్లో 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు అడియెన్స్ ముందుకు వచ్చిన నభా నటేష్ ఇస్మార్ట్...
    Nabha Natesh: మాస్ అమ్మాయి క్లాస్ అందాలు.. ఇలా ఎప్పుడైనా చూశారా?
    4/6
    ఇక రామ్ ఇస్మార్ట్ శంకర్ లో తెలంగాణ అమ్మాయిగా తన పవర్ఫుల్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది. ఆ ఒక్క పాత్ర అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
    ఇక రామ్ ఇస్మార్ట్ శంకర్ లో తెలంగాణ అమ్మాయిగా తన పవర్ఫుల్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకుల చేత...
    Nabha Natesh: మాస్ అమ్మాయి క్లాస్ అందాలు.. ఇలా ఎప్పుడైనా చూశారా?
    5/6
     గ్లామర్ తో కూడా నభా నటేష్ రెగ్యులర్ గా ఇంటర్నెట్ ప్రపంచంలో సందడి చేస్తోంది. ఎక్కువగా హాట్ ఫొటోస్ తోనే కాకుండా అప్పుడప్పుడు ట్రెడిషినల్ లుక్స్ అలాగే ఇలా కామెడీ స్టిల్స్ కూడా ఇస్తోంది.
     గ్లామర్ తో కూడా నభా నటేష్ రెగ్యులర్ గా ఇంటర్నెట్ ప్రపంచంలో సందడి చేస్తోంది. ఎక్కువగా హాట్...
    Nabha Natesh: మాస్ అమ్మాయి క్లాస్ అందాలు.. ఇలా ఎప్పుడైనా చూశారా?
    6/6
    సినిమాలతో సంబంధం లేకుండా కేవలం వారి అందాలతో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తున్నవారు. అందులో నభా నటేష్ ఒకరు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు.
    సినిమాలతో సంబంధం లేకుండా కేవలం వారి అందాలతో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తున్నవారు. అందులో నభా...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X