twitter
    bredcrumb

    Sita Ramam Thank you meet నాగార్జున లవ్లీ పిక్స్.. మన్మథుడా మజాకా!

    By Rajababu A
    | Published: Friday, August 12, 2022, 07:04 [IST]
     Sita Ramam Thank you meet నాగార్జున లవ్లీ పిక్స్.. మన్మథుడా మజాకా!
    1/11
    సీతారామంకు  రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందని స్వప్న చెప్పడం ఆనందంగా వుంది. అశ్విని దత్ గారు సినిమా థియేటర్ కి మళ్ళీ ఆడియన్స్ ని తీసుకొచ్చి మా అందరికీ మళ్ళీ నమ్మకం కలిగించారు. సీతారామంను ఇంత గొప్ప ఆదరించిన ప్రేక్షకులకులందరికీ మరోసారి కృతజ్ఞతలు
     Sita Ramam Thank you meet నాగార్జున లవ్లీ పిక్స్.. మన్మథుడా మజాకా!
    2/11
    త వారం విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలని గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చారు.
     Sita Ramam Thank you meet నాగార్జున లవ్లీ పిక్స్.. మన్మథుడా మజాకా!
    3/11
    అంత గొప్ప ప్రజన్స్ దుల్కర్ లో వుంది. దుల్కర్ లో ఆ స్వచ్ఛత ఎప్పుడూ అలానే వుండాలని కోరుకుంటాను. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. 
     Sita Ramam Thank you meet నాగార్జున లవ్లీ పిక్స్.. మన్మథుడా మజాకా!
    4/11
    మృణాల్ పాత్రలో ప్రేమలో పడిపోయా. అంత అందంగా వుంది. ఎవరైనా ఆ పాత్రలో ప్రేమలో పడాల్సిందే. దుల్కర్ గొప్ప ఛార్మింగ్ వున్న నటుడు. దుల్కర్ ని చూడగానే ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది.
     Sita Ramam Thank you meet నాగార్జున లవ్లీ పిక్స్.. మన్మథుడా మజాకా!
    5/11
    సీతారామం చూసి చాలా జలసీ ఫీలయ్యాను. నాకు రావాల్సిన రోల్ దుల్కర్ కి వెళ్ళింది.(నవ్వుతూ). గీతాంజలి, సంతోషం, మన్మధుడు రోజులు గుర్తుకు వచ్చాయి. సీతారామం విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రొమాన్స్ మళ్ళీ తెరపైకి వచ్చింది. లవ్, రొమాన్స్ చిత్రాలని ప్రేక్షకులు మళ్ళీ గొప్పగా ఆదరించారు.
     Sita Ramam Thank you meet నాగార్జున లవ్లీ పిక్స్.. మన్మథుడా మజాకా!
    6/11
    వైజయంతి బ్యానర్ లో ఐదు సినిమాలు చేశాను. బ్యానర్ పై ఎన్టీఆర్ గారి ఫోటో వుంటుంది. అలాగే నాన్నగారు, చిరంజీవి గారు వైజయంతిలో చిత్రాలు చేశారు.
     Sita Ramam Thank you meet నాగార్జున లవ్లీ పిక్స్.. మన్మథుడా మజాకా!
    7/11
    మహానటి, జాతిరత్నాలు, ఇప్పుడు సీతారామం .. వరుసగా అద్భుతమైన విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. వైజయంతి బ్యానర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్న స్వప్న, ప్రియాంకకి కృతజ్ఞతలు.
     Sita Ramam Thank you meet నాగార్జున లవ్లీ పిక్స్.. మన్మథుడా మజాకా!
    8/11
    'సీతారామం'కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ 'సీతారామం' థాంక్ యూ మీట్ నిర్వహించింది. కింగ్ అక్కినేని నాగార్జున ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 
     Sita Ramam Thank you meet నాగార్జున లవ్లీ పిక్స్.. మన్మథుడా మజాకా!
    9/11
    వైజయంతి పేరుని స్వప్న, ప్రియాంక నిలబెడుతున్నారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X