twitter
    bredcrumb

    Nandini Rai: ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ ఘాటు పోజులు.. ఫొటోలు వైరల్

    By Chetupelli Sanjivkumar
    | Published: Saturday, September 24, 2022, 21:30 [IST]
    Bigg Boss Contestant And Actress Nandini Rai Shares Her Latest Hot Photos In Red Colour Dress And Pics Going Viral In Social Media. 

    Nandini Rai: ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ ఘాటు పోజులు.. ఫొటోలు వైరల్
    1/10
    తర్వాత 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి చిత్రాల్లో నటించింది.  తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసినా నందినీ రాయ్‌కు ఆశించిన రీతిలో గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. 
    ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ అమ్మడు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆట పరంగానూ ఆకట్టుకున్నా మధ్యలోనే వెళ్లిపోయింది. 
    Nandini Rai: ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ ఘాటు పోజులు.. ఫొటోలు వైరల్
    2/10
    అప్పుడెప్పుడో హీరోయిన్‌గా పరిచయమైన నందినీ రాయ్.. అన్నీ ఉన్నా అదృష్టం లేకపోవడంతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తూ ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 

    Nandini Rai: ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ ఘాటు పోజులు.. ఫొటోలు వైరల్
    3/10
    సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే నందినీ రాయ్ మోడల్‌గా ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో అందాల పోటీల్లోనూ పాల్గొంది. ఆ సమయంలోనే మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. 
    Nandini Rai: ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ ఘాటు పోజులు.. ఫొటోలు వైరల్
    4/10
    ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. దీంతో ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో పాటు సినిమా ఆఫర్లు బాగా వచ్చాయి. పేరుకు హైదరాబాదీనే అయినా నందినీ రాయ్ ఉత్తరాదిలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. 

    Nandini Rai: ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ ఘాటు పోజులు.. ఫొటోలు వైరల్
    5/10
    దీంతో బాలీవుడ్‌లోనే మొదటి సినిమా ఛాన్స్ అందుకుంది. ఇలా 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 
    Nandini Rai: ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ ఘాటు పోజులు.. ఫొటోలు వైరల్
    6/10
    బిగ్ బాస్ తర్వాత నందినీ రాయ్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు భారీగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆమె తీరు మారలేదు. అవకాశాలు సన్నగిల్లడంతో ఈ హైదరాబాదీ చిన్నది చిన్న సినిమాలను సైతం ఒప్పుకుంది.
    Nandini Rai: ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ ఘాటు పోజులు.. ఫొటోలు వైరల్
    7/10
    అలాగే, 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. ఇక, 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించింది. చాలా కాలం పాటు వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నా.. ఈ మధ్య కాలంలో అంతగా ప్రభావాన్ని చూపలేకపోతోన్నా నందినీ రాయ్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. 
    Nandini Rai: ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ ఘాటు పోజులు.. ఫొటోలు వైరల్
    8/10
    అందం, టాలెంట్ ఉన్నా హీరోయిన్‌గా అంతగా ప్రభావాన్ని చూపలేకపోయిన నందినీ రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో దీని ద్వారా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. 

    Nandini Rai: ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ ఘాటు పోజులు.. ఫొటోలు వైరల్
    9/10
    ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ సందడి చేస్తోన్న నందినీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.  

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X