twitter
    bredcrumb

    Nandini Rai : నందినీ రాయ్ అందాల విందు... ఎక్కడా తగ్గకుండా రకరకాల డ్రెస్సుల్లో!

    By Bhargav Reddy
    | Updated: Sunday, December 5, 2021, 16:54 [IST]
    Nandini Rai Latest Hot Photoshoot
    Nandini Rai : నందినీ రాయ్ అందాల విందు... ఎక్కడా తగ్గకుండా రకరకాల డ్రెస్సుల్లో!
    1/10

    పేరుకు తెలుగమ్మాయే అయినా.. ఇక్కడి కంటే వేరే భాషల్లోనే ఎక్కువ గుర్తింపును అందుకుంది బ్యూటీ నందినీ రాయ్. 


    Nandini Rai : నందినీ రాయ్ అందాల విందు... ఎక్కడా తగ్గకుండా రకరకాల డ్రెస్సుల్లో!
    2/10

    హైదరాబాదీ అయిన ఈ అమ్మడికి ఆకట్టుకునే అందం ఉండి.. అద్భుతంగా యాక్టింగ్ చేయగల నైపుణ్యం ఉన్నా తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు.


    Nandini Rai : నందినీ రాయ్ అందాల విందు... ఎక్కడా తగ్గకుండా రకరకాల డ్రెస్సుల్లో!
    3/10

     దీనికితోడు నందినీ రాయ్ కు లక్ కూడా అంతగా కలిసి రాలేదు. 


    Nandini Rai : నందినీ రాయ్ అందాల విందు... ఎక్కడా తగ్గకుండా రకరకాల డ్రెస్సుల్లో!
    4/10
    అందుకే టాలెంట్ ఉన్నా నందినీ రాయ్ ఆఫర్లను అందుకోలేకపోతోంది.
    Nandini Rai : నందినీ రాయ్ అందాల విందు... ఎక్కడా తగ్గకుండా రకరకాల డ్రెస్సుల్లో!
    5/10

    అయితే సోషల్ మీడియాలో నందినీ రాయ్ తెగ సందడి చేస్తోంది. 


    Nandini Rai : నందినీ రాయ్ అందాల విందు... ఎక్కడా తగ్గకుండా రకరకాల డ్రెస్సుల్లో!
    6/10

    బాలీవుడ్‌లోనే మొదటి అవకాశం అందుకుని ‘ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. 


    Nandini Rai : నందినీ రాయ్ అందాల విందు... ఎక్కడా తగ్గకుండా రకరకాల డ్రెస్సుల్లో!
    7/10

    ఆ తర్వాత ‘మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చి ‘మోసగాళ్లకు మోసగాడు', ‘సిల్లీ ఫెలోస్' వంటి సినిమాలు చేసింది.


    Nandini Rai : నందినీ రాయ్ అందాల విందు... ఎక్కడా తగ్గకుండా రకరకాల డ్రెస్సుల్లో!
    8/10

    చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా లేకున్నా.. నందినీ రాయ్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.

    Nandini Rai : నందినీ రాయ్ అందాల విందు... ఎక్కడా తగ్గకుండా రకరకాల డ్రెస్సుల్లో!
    9/10
    అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X