Nandini Rai: తెల్ల చీరలో బిగ్ బాస్ బ్యూటీ అందాలు.. నందినీ రాయ్ ఫొటోలు వైరల్

    By Chetupelli Sanjivkumar
    | Published: Thursday, October 20, 2022, 23:01 [IST]
    Nandini Rai: తెల్ల చీరలో బిగ్ బాస్ బ్యూటీ అందాలు.. నందినీ రాయ్ ఫొటోలు వైరల్
    1/12
    సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో సందడి చేస్తూ.. ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంటూ దూసుకుపోతోంది బిగ్ బాస్ ఫేమ్ నందినీ రాయ్. 
    సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో సందడి చేస్తూ.. ఫుల్ ఫాలోయింగ్...
    Courtesy: https://www.instagram.com/p/CjjvBFlP0w7/
    Nandini Rai: తెల్ల చీరలో బిగ్ బాస్ బ్యూటీ అందాలు.. నందినీ రాయ్ ఫొటోలు వైరల్
    2/12
    ఎప్పుడూ అందాలను వడ్డించే నందినీ రాయ్ తాజాగా వైట్ సారీలో దర్శనమిచ్చింది. ఈ తెల్లని చీరలో ఏంజిల్ లా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే మరికొన్ని ఫొటోల్లో హాట్ గా థైస్, ఎద అందాలను ప్రదర్శించింది. 
    ఎప్పుడూ అందాలను వడ్డించే నందినీ రాయ్ తాజాగా వైట్ సారీలో దర్శనమిచ్చింది. ఈ తెల్లని చీరలో ఏంజిల్...
    Courtesy: https://www.instagram.com/p/CjjvBFlP0w7/
    Nandini Rai: తెల్ల చీరలో బిగ్ బాస్ బ్యూటీ అందాలు.. నందినీ రాయ్ ఫొటోలు వైరల్
    3/12
    సుధీర్ఘకాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న నందినీ రాయ్ హాట్ ఫొటోలు, వీడియోలతో కుర్రాకరు గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది. ఆమె పోస్ట్ లతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటుంది. 
    సుధీర్ఘకాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న నందినీ రాయ్ హాట్ ఫొటోలు, వీడియోలతో కుర్రాకరు...
    Courtesy: https://www.instagram.com/p/CjjvBFlP0w7/
    Nandini Rai: తెల్ల చీరలో బిగ్ బాస్ బ్యూటీ అందాలు.. నందినీ రాయ్ ఫొటోలు వైరల్
    4/12
    బిగ్ బాస్ తర్వాత కూడా నందినీ రాయ్ కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోయేసరికి చిన్న చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. ఇక, 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించింది.
    బిగ్ బాస్ తర్వాత కూడా నందినీ రాయ్ కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోయేసరికి చిన్న చిత్రాల్లో...
    Courtesy: https://www.instagram.com/p/CjjvBFlP0w7/
    Nandini Rai: తెల్ల చీరలో బిగ్ బాస్ బ్యూటీ అందాలు.. నందినీ రాయ్ ఫొటోలు వైరల్
    5/12
    బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ లో పాల్గొన్న నందినీ రాయ్ ఆట పరంగా ఆకట్టుకున్నా మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే బిగ్ బాస్ తర్వాత నందినీ రాయ్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు భారీగా వస్తాయని అనుకున్నారు. 
    బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ లో పాల్గొన్న నందినీ రాయ్ ఆట పరంగా ఆకట్టుకున్నా మధ్యలోనే...
    Courtesy: https://www.instagram.com/p/CjjvBFlP0w7/
    Nandini Rai: తెల్ల చీరలో బిగ్ బాస్ బ్యూటీ అందాలు.. నందినీ రాయ్ ఫొటోలు వైరల్
    6/12
    సరిగ్గా గుర్తింపు దక్కని పరిస్థితుల్లోనే ఈ అమ్మడికి లాంటి బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం వచ్చింది. ఈ రియాలిటీ షోలో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. 
    సరిగ్గా గుర్తింపు దక్కని పరిస్థితుల్లోనే ఈ అమ్మడికి లాంటి బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో...
    Courtesy: https://www.instagram.com/p/CjjvBFlP0w7/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X