twitter
    bredcrumb

    ప్రియుడితో నయనతార పుట్టినరోజు వేడుకలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత

    By Musti Prashanth
    | Published: Friday, November 19, 2021, 21:30 [IST]

    Samantha birthday post on Nayanathara and photos viral, అంతేకాకుండా ఐటెమ్ సాంగ్స్ కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఆమె కెరీర్ పై ఎంతగా ఫోకస్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక రీసెంట్ గా నయనతార జీవితం పై ఒక ప్రత్యేకమైన ట్వీట్ చేయడమే కాకుండా అదిరిపోయేలా సర్‌ప్రైజ్ కూడా ఇచ్చిందట.
     ప్రియుడితో నయనతార పుట్టినరోజు వేడుకలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత
    1/10

    "ఆమె వచ్చింది. ఆమె చూసింది. ఆమె ధైర్యం చేసింది. ఆమె కలలు కన్నది. ఆమె ప్రదర్శించింది మరియు ఆమె జయించింది.." అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 
     ప్రియుడితో నయనతార పుట్టినరోజు వేడుకలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత
    2/10


     నయనతార త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి.
     ప్రియుడితో నయనతార పుట్టినరోజు వేడుకలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత
    3/10

    ఇక విగ్నేష్ శివన్ తో నయనతార గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
     ప్రియుడితో నయనతార పుట్టినరోజు వేడుకలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత
    4/10

    ఇక చిన్న పార్టీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సమంతా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. 
     ప్రియుడితో నయనతార పుట్టినరోజు వేడుకలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత
    5/10

    నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ అలాగే సమంత విజయ్ సేతుపతి అందరూ కూడా ప్రత్యేకమైన కేక్ ఆర్డర్ చేయించి తెప్పించారట. 
     ప్రియుడితో నయనతార పుట్టినరోజు వేడుకలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత
    6/10

    అంతేకాకుండా నయనతార పుట్టినరోజు విగ్నేష్ శివన్ సమంత అందరూ కూడా ప్రత్యేకంగా ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు సమాచారం. 
     ప్రియుడితో నయనతార పుట్టినరోజు వేడుకలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత
    7/10


    ఇక అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
     ప్రియుడితో నయనతార పుట్టినరోజు వేడుకలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత
    8/10

    ఇక సమంత కూడా సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా ప్పుట్టినరోజు విషెస్ ను అందిస్తూ ఆమె జీవితం గురించి ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేసింది. 
     ప్రియుడితో నయనతార పుట్టినరోజు వేడుకలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత
    9/10

    ఇక నయనతార పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X