twitter
    bredcrumb

    Neha sharma: ఎలా కనిపించినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. నేహా శర్మ బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Friday, October 21, 2022, 22:02 [IST]
    Neha sharma beautiful glamorous photos viral,మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ తొలి సినిమా చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహా శర్మ అప్పట్లో భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమాలోనే లక్కీ ఛాన్స్ కొట్టేసిన నేహా శర్మ ఆ తరువాత తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అప్పట్లో ఈమె పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది
    Neha sharma: ఎలా కనిపించినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. నేహా శర్మ బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10
    ఇక నేహా శర్మ అనుకున్నట్లు తెలుగులో అయితే పెద్దగా ఆఫర్స్ రాలేదు. అప్పట్లో వరుణ్ సందేశ్ కుర్రాడు అనే సినిమా చేసింది. కానీ అది కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.
    Neha sharma: ఎలా కనిపించినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. నేహా శర్మ బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10
    ఇక నేహా శర్మ చేతిలో ఒక వెబ్ సీరీస్ తో పాటు హిందీ ప్రాజెక్ట్ మాత్రమే ఉందట. రెగ్యులర్ గా హాట్ ఫొటో షూట్స్ తో అమ్మడు కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది. మరి ఆ రూట్లో ఏమైనా అవకాశాలు అందుతాయో లేదో చూడాలి.
    Neha sharma: ఎలా కనిపించినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. నేహా శర్మ బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10
    అయితే నేహా శర్మ ఎంత ప్రయత్నం చేసినా కూడా సౌత్ ఇండస్ట్రీలో కెరీర్ కు బ్రేక్ ఇచ్చేలా సరైన సక్సెస్ అయితే దక్కలేదు.
    Neha sharma: ఎలా కనిపించినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. నేహా శర్మ బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10
    బ్యూటీఫుల్ హీరోయిన్ నేహా శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామరస్ అందక తో క్రేజ్ అయితే బాగానే అందుకుంటోంది.
    Neha sharma: ఎలా కనిపించినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. నేహా శర్మ బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10
    అనంతరం కొన్నాళ్లపాటు తమిళ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న నేహా శర్మ భాషతో సంబంధం లేకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని అనుకుంది.
    Neha sharma: ఎలా కనిపించినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. నేహా శర్మ బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10
    తొలి సినిమా తరువాత కెరీర్ ను సరైన ట్రాక్ లో సెట్ చేసుకోవాలని రెండేళ్ల వరకు కొన్ని మీడియం బడ్జెట్ లో ఆఫర్స్ వచ్చినా కూడా నేహా ఒప్పుకోలేదు. కొంచెం జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది.
    Neha sharma: ఎలా కనిపించినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. నేహా శర్మ బ్యూటీఫుల్ ఫొటోస్
    7/10
    నేహా శర్మ బ్యాడ్ లక్ ఏమిటో గాని మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నప్పటికి  పెద్దగా సినిమా అవకాశాలు అందుకోలేకపోయింది.
    Neha sharma: ఎలా కనిపించినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. నేహా శర్మ బ్యూటీఫుల్ ఫొటోస్
    8/10
    నేహా శర్మ బీహార్ కు చెందిన అమ్మాయి. వారి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడ్డారు. నేహా శర్మ గ్లామర్ వరల్డ్ లో అయితే మోడల్ గా మొదట్లోనే మంచి గుర్తింపు అందుకుంది.
    Neha sharma: ఎలా కనిపించినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. నేహా శర్మ బ్యూటీఫుల్ ఫొటోస్
    9/10
    రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమాలోనే లక్కీ ఛాన్స్ కొట్టేసిన నేహా శర్మ ఆ తరువాత తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అప్పట్లో ఈమె పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X