twitter
    bredcrumb

    Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Updated: Tuesday, August 17, 2021, 11:21 [IST]

    News channel anchor pratyusha latest photos viral, న్యూస్ రీడర్ గా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యాంకర్ ప్రత్యూష గురించి అందరికి తెలిసిందే. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు బాగానే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రత్యూష టీవీ9 న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా న్యూస్ రీడర్ గా కొనసాగుతున్నారు 
    ఇక త్వరలోనే ప్రత్యూష బిగ్ బాస్ తెలుగు సీజన్ 5  కంటెస్టెంట్ గా షాక్ ఇవ్వబోతున్నట్లు టాక్ వస్తోంది.
     Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10


    అయితే ఇంతవరకు యాంకర్స్ రిపోర్టర్స్ లలో ఎవరు కూడా ఎక్కువ రోజులు ఉన్నది లేదు. 
     Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10

    న్యూస్ రీడర్ గా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యాంకర్ ప్రత్యూష గురించి అందరికి తెలిసిందే.
     Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10

    ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు బాగానే వైరల్ అవుతున్నాయి.
     Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10

    ప్రస్తుతం ప్రత్యూష టీవీ9 న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా న్యూస్ రీడర్ గా కొనసాగుతున్నారు 
     Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10

    ఇక త్వరలోనే ప్రత్యూష బిగ్ బాస్ తెలుగు సీజన్ 5  కంటెస్టెంట్ గా షాక్ ఇవ్వబోతున్నట్లు టాక్ వస్తోంది.
     Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10

    ఇటీవల లీక్ అయిన కొన్ని పేర్లలో ఎక్కువగా ప్రత్యూష పేరు ఎక్కువగా వైరల్ అయ్యింది.
     Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    7/10


    ఇప్పటివరకూ బిగ్ బాస్ నాలుగు సీజన్స్ లో సీజన్ 1 మినహాఇస్తే మిగిలిన సీజన్లలో టీవీ 9 యాంకర్లు ఉన్నారు.
     
     Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    8/10

    బిగ్ బాస్  సీజన్‌ 2లో టీవీ 9 యాంకర్ కమ్ రిపోర్టర్ దీప్తి నల్లమోతు కనిపించగా  మూడో సీజన్‌లో టీవీ 9 యాంకర్ జాఫర్, నాలుగో సీజన్ లో దేవి నాగవల్లి కనిపించారు.
     Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    9/10


    ఇక ఈసారి ప్రత్యూష బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ గా హౌజ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు టాక్ అయితే వస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X