twitter
    bredcrumb

    Nia Tripathi అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై మోజుపడ్డ బ్యూటీ

    By Rajababu A
    | Updated: Friday, September 30, 2022, 22:04 [IST]
    Nia Tripathi అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై మోజుపడ్డ బ్యూటీ
    1/9
    హీరో అల్లు అర్జున్ సార్ అండ్ విజయ్ దేవరకొండ. హీరోయిన్, నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం, సమంత కూడా ఇష్టం. సినిమాల్లో వాళ్ల పెర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. తెలుగులో నాకు నచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి.
    Nia Tripathi అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై మోజుపడ్డ బ్యూటీ
    2/9
    బాలమెవ్వడు చాలా అంశాలపై తీసిన సినిమా. అందులో ముఖ్యంగా ఒకటి మెడికల్ మాఫియా. ప్రధానంగా కోవిడ్ సమయంలో, మందులు ఎలా అందుబాటులో లేవు మరియు మందులు పొందడానికి ప్రజలు భారీగా డబ్బు చెల్లించడం వంటి అనేక విషయాలను మీరు చూశారు. కాబట్టి ఈ సినిమా అంతా దాని గురించి మనకి క్లియర్ గా చూపిస్తుంది. వైద్య పరిశ్రమలోని మంచి మరియు చెడు రెండు ఉన్నాయి అని మీకు తెలిసు కదా. అంతేకాదు ఈ సినిమా స్వచ్ఛమైన మరియు అందమైన ప్రేమకథను కూడా మీకు అందిస్తుంది. ఈ సినిమా చూసిన వారిని తప్పకుండా నిరాశపరచదు.
    Nia Tripathi అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై మోజుపడ్డ బ్యూటీ
    3/9
    ముంబైలో మోడలింగ్ కెరీర్ తర్వాత నేను హైదరాబాద్‌లో కొద్దిరోజులు ఉన్నాను. ఆ టైంలో నేను ఆడిషన్స్ ఇచ్చేదాన్ని. కాస్టింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ గారు  నా ప్రొఫైల్‌ని డైరెక్టర్ సర్ మరియు టీమ్‌కి పంపారు. అప్పుడు డైరెక్టర్ సార్ నన్ను పిలిచి సినిమాలోని ఓ సీన్ రిహార్సల్ చేసి పంపమన్నారు. ఆ సిన్ సార్ కి బాగా నచ్చింది అలా నాకు సినిమాలో అవకాశం వచ్చింది.
    Nia Tripathi అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై మోజుపడ్డ బ్యూటీ
    4/9
    ట్రైలర్ విడుదల తరువాత ప్రేక్షకుల నుండి ఎంతగానో ఆదరణ పొందిన చిత్రం బలమెవ్వడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్న నియా త్రిపాఠి, తన నటన మరియు డాన్స్ ద్వారా అందరిని మెప్పించేందుకు సిద్ధంగా ఉంది. 
    Nia Tripathi అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై మోజుపడ్డ బ్యూటీ
    5/9

    బలమెవ్వడు చిత్రంలో నేను పరిణిత అనే పాత్రలో నటిస్తున్నాను. పరిణిత చాలా మెచ్యూర్డ్ అమ్మాయి అలానే తన లైఫ్ లో తను ఒక పెద్ద ఫైటర్. సినిమాలో ఆమెకు క్యాన్సర్ ఉంటుంది, మరి అలాంటి అమ్మాయి మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా ఎలా పోరాడుతుంది అనే దానితో ఈ చిత్రం వ్యవహరిస్తుంది. ఈ క్యారెక్టర్ తో నన్ను నేను రుజువు చేసుకోగలను అని అనుకుంటున్నాను.
    Nia Tripathi అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై మోజుపడ్డ బ్యూటీ
    6/9
    సినిమాలో నా వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ నిజానికి చాలా ఎక్సైటింగ్‌గా కొనసాగింది. ఎందుకంటే ఇది నా తొలి సినిమా కాబట్టి నటిగా నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా డైరెక్టర్ సార్ వల్ల నేను నటనలో చాలా నేర్చుకున్నాను. ఈ క్రమంలో నా బలం, బలహీనత నాకు తెలిశాయి. నాకు ఈ సినిమా చాలా గొప్ప అనుభవాన్ని ఇచ్చింది.
    Nia Tripathi అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై మోజుపడ్డ బ్యూటీ
    7/9
    మాది మధ్యప్రదేశ్. ప్రస్తుతం నేను ముంబైలో ఉంటున్నాను. చదువు విషయానికి వస్తే, నేను ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ చేసాను, ఆపై నేను బెంగళూరు లో ఎంబీఏ లో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో చేసాను. కానీ ఆఖరికి నటిగా సెటిల్ అయ్యా.
    Nia Tripathi అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై మోజుపడ్డ బ్యూటీ
    8/9
    బలమెవ్వడు సినిమాలో ఛాలెంజింగ్ పార్ట్ క్యాన్సర్ పేషెంట్‌గా నటించడం. ఎందుకంటే కాన్సర్ పేషంట్ గా నటించేటప్పుడు మనము చాలా ఎమోషన్స్‌ను అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ పాత్ర కోసం, నా కెరీర్ ప్రారంభంలోనే, దర్శకుడు సార్ నన్ను క్యాన్సర్ పేషెంట్ రోల్‌ కోసం నన్ను గుండు కొట్టుకోమన్నారు. దానికి నేను కూడా అంగీకరించాను
    Nia Tripathi అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై మోజుపడ్డ బ్యూటీ
    9/9
    నాకు చాలా హాబీలు ఉన్నాయి. కానీ నాకు చాలా ప్రత్యేకమైనది డ్యాన్స్. నేను శిక్షణ పొందిన డ్యాన్సర్‌ని, శయమాక్ దవర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాను. చాలా డ్యాన్స్‌ ఫామ్స్‌ ట్రై చేస్తున్నాను. నేను కాంటెంపరరీ, హిప్ హాప్, జాజ్, సల్సా లో కూడా శిక్షణ పొందాను. డ్యాన్స్ నాకు చాలా ఇష్టం. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X