twitter
    bredcrumb

    Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ మళ్ళీ రెచ్చిపోయిందిగా.. గ్లామర్ ట్రీట్ అదిరింది!

    By Musti Prashanth
    | Published: Monday, January 3, 2022, 18:13 [IST]

    Nidhhi Agerwal latest beautiful photos, హైదరాబాద్ లో పుట్టి బెంగుళూరులో పెరిగిన క్యూట్ గర్ల్ నిధి అగర్వాల్. నిధి అగర్వాల్ లక్కు ఏమిటో గాని సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఛాన్స్ లు అందుకుంటోంది.
     Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ మళ్ళీ రెచ్చిపోయిందిగా.. గ్లామర్ ట్రీట్ అదిరింది!
    1/10


    అఖిల్ మిస్టర్ మజ్ను సినిమా ద్వారా నిధి అగర్వాల్ నటిగా మంచి క్రేజ్ అందుకుంది.
     Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ మళ్ళీ రెచ్చిపోయిందిగా.. గ్లామర్ ట్రీట్ అదిరింది!
    2/10


    ప్రస్తుతం నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. ఇక అశోక్ గల్లాతో చేసిన హీరో సినిమా జనవరి 15న రానుంది.
     Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ మళ్ళీ రెచ్చిపోయిందిగా.. గ్లామర్ ట్రీట్ అదిరింది!
    3/10



    ఇక 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా నిధి అగర్వాల్ కమర్షియల్ గా బిగ్ బాక్సాఫీస్ హిట్ అందుకుంది.
     Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ మళ్ళీ రెచ్చిపోయిందిగా.. గ్లామర్ ట్రీట్ అదిరింది!
    4/10

    ఆ తరువాత నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 
     Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ మళ్ళీ రెచ్చిపోయిందిగా.. గ్లామర్ ట్రీట్ అదిరింది!
    5/10


    నిధి అగర్వాల్ టైగర్ ష్రాఫ్ నటించిన మున్నా మైకేల్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది.

     Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ మళ్ళీ రెచ్చిపోయిందిగా.. గ్లామర్ ట్రీట్ అదిరింది!
    6/10


    ఫ్యాషన్ ప్రపంచంలో మంచి క్రేజ్ అందుకున్న నిధి అగర్వాల్ 2017 నుంచి సినిమాల వైపు ఫోకస్ చేసింది.
     Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ మళ్ళీ రెచ్చిపోయిందిగా.. గ్లామర్ ట్రీట్ అదిరింది!
    7/10

    ఈ బ్యూటీ మొదటి దశలోనే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.
     Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ మళ్ళీ రెచ్చిపోయిందిగా.. గ్లామర్ ట్రీట్ అదిరింది!
    8/10

    నిధి అగర్వాల్ తెలుగు తమిళ్ హిందీ భాషలు  మాట్లాడగలదు. 
     Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ మళ్ళీ రెచ్చిపోయిందిగా.. గ్లామర్ ట్రీట్ అదిరింది!
    9/10


    నిధి అగర్వాల్ లక్కు ఏమిటో గాని సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఛాన్స్ లు అందుకుంటోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X