బికినీలో నిహారిక కొణిదెల హాట్ షో.. సీక్రెట్ టాటూ బట్టబయలు, దాని అర్థం తెలుసా?

  By Chetupelli Sanjivkumar
  | Published: Friday, November 11, 2022, 09:19 [IST]
  బికినీలో నిహారిక కొణిదెల హాట్ షో.. సీక్రెట్ టాటూ బట్టబయలు, దాని అర్థం తెలుసా?
  1/14
  మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. 
  మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇందులో...
  Courtesy: https://www.instagram.com/p/CkuqTCppv_S/
  బికినీలో నిహారిక కొణిదెల హాట్ షో.. సీక్రెట్ టాటూ బట్టబయలు, దాని అర్థం తెలుసా?
  2/14
  నిహారిక కొణిదెల బికినీ షోలో నెటిజన్ల దృష్టి ఆమె వేసుకున్న టాటూపైకి వెళ్లింది. ఆ టాటూలో NK అని అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. NK అంటే నిహారిక కొణిదెల అని నెటిజన్లు భావిస్తున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా నిహారిక టాటూ దర్శనమిచ్చింది. 
  నిహారిక కొణిదెల బికినీ షోలో నెటిజన్ల దృష్టి ఆమె వేసుకున్న టాటూపైకి వెళ్లింది. ఆ టాటూలో NK అని...
  Courtesy: https://www.instagram.com/p/CkuqTCppv_S/
  బికినీలో నిహారిక కొణిదెల హాట్ షో.. సీక్రెట్ టాటూ బట్టబయలు, దాని అర్థం తెలుసా?
  3/14
  నిహారిక కొణిదెల బికినీ హాట్ షో తోపాటు మరికొన్ని ఫొటోల్లో ఆమె ఎద అందాలన్నీ చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కి.. ఇవి వైరల్‌గా మారాయి.
  నిహారిక కొణిదెల బికినీ హాట్ షో తోపాటు మరికొన్ని ఫొటోల్లో ఆమె ఎద అందాలన్నీ చూపరులకు తెగ...
  Courtesy: https://www.instagram.com/p/CkuqTCppv_S/
  బికినీలో నిహారిక కొణిదెల హాట్ షో.. సీక్రెట్ టాటూ బట్టబయలు, దాని అర్థం తెలుసా?
  4/14
  సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే మెగా డాటర్ నిహారిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె మరోసారి బికినీతో సందడి చేసింది. అలాగే, క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేసింది. 
  సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే మెగా డాటర్ నిహారిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని...
  Courtesy: https://www.instagram.com/p/CkuqTCppv_S/
  బికినీలో నిహారిక కొణిదెల హాట్ షో.. సీక్రెట్ టాటూ బట్టబయలు, దాని అర్థం తెలుసా?
  5/14
  ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన హలో వరల్డ్ వెబ్ సిరీస్ కు కూడా భారీ స్పందన దక్కింది. దీంతో నిహారిక మరిన్ని వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.
  ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన హలో వరల్డ్ వెబ్ సిరీస్ కు కూడా భారీ...
  Courtesy: https://www.instagram.com/p/CkuqTCppv_S/
  బికినీలో నిహారిక కొణిదెల హాట్ షో.. సీక్రెట్ టాటూ బట్టబయలు, దాని అర్థం తెలుసా?
  6/14
  కొద్ది రోజుల క్రితం 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై నిహారిక 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇది మంచి సక్సెస్‌ అయింది. అలాగే, ఇటీవలే 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించింది. 
  కొద్ది రోజుల క్రితం 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై నిహారిక 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'...
  Courtesy: https://www.instagram.com/p/CkuqTCppv_S/
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X