హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్

    By Prashanth Musti
    | Published: Sunday, October 24, 2021, 16:28 [IST]
     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    1/10
    ఈ బ్యూటీ చేసిన సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. 
    ఈ బ్యూటీ చేసిన సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. 
     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    2/10
    ఆ తరువాత ఆమెకు ఇతర భాషల్లో కూడా మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. నిక్కీ హిందీ 'బిగ్ బాస్ 14' సీజన్ లో  రన్నరప్ గా నిలవడం విశేషం. 
    ఆ తరువాత ఆమెకు ఇతర భాషల్లో కూడా మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. నిక్కీ హిందీ 'బిగ్ బాస్ 14' సీజన్ లో ...
     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    3/10
    హాట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నిక్కీ తంబోలి కాంచన 3 సినిమాలో కూడా నటించింది. 
    హాట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నిక్కీ తంబోలి కాంచన 3 సినిమాలో...
     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    4/10
    తెలుగులో అయితే శ్రీవిష్ణు నటించిన 'తిప్పరా మీసం' సినిమాతో బిగ్ స్క్రీన్ కు పరిచయమైన నటి నిక్కీ తంబోలి ఆ తరువాత 'చీకటి గదిలో చితక్కొట్టుడు'లో ఒక బోల్డ్ పాత్రలో నటించింది.
    తెలుగులో అయితే శ్రీవిష్ణు నటించిన 'తిప్పరా మీసం' సినిమాతో బిగ్ స్క్రీన్ కు పరిచయమైన నటి...
     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    5/10
    నిక్కి తంబోలి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక హాట్ సీన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 
    నిక్కి తంబోలి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక హాట్ సీన్ తో ఆకట్టుకునే ప్రయత్నం...
     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    6/10
    నిక్కీ తంబోలి ఇన్ స్టాగ్రామ్ లో అయితే చాలా తక్కువ కాలంలోనే రెండు మిలియన్ల ఫాలోవర్స్ ను అందుకుని ఇప్పుడు 3 మిలియన్ల మార్కును అందుకునేందుకు దగ్గరలో ఉంది.
    నిక్కీ తంబోలి ఇన్ స్టాగ్రామ్ లో అయితే చాలా తక్కువ కాలంలోనే రెండు మిలియన్ల ఫాలోవర్స్ ను...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X