Nora Fatehi:నోరెళ్లబెట్టేలా నోరా ఫతేహి ఫొటోలు.. బాహుబలి భామ హాట్ పోజులు

    By Chetupelli Sanjivkumar
    | Published: Tuesday, November 8, 2022, 09:48 [IST]
    Nora Fatehi:నోరెళ్లబెట్టేలా నోరా ఫతేహి ఫొటోలు.. బాహుబలి భామ హాట్ పోజులు
    1/10
    ఇక తెలుగుతో పాటు మలయాళ సినిమాలు కూడా చేసిన నోరా ఫతేహి.. ప్రస్తుతం బాలీవుడ్‌లో చా లా బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ నటించిన భుజ్ మూవీలో ఆమె ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా నటించింది. పాకిస్తాన్ లో పని చేసే రా ఏజెంట్ గా ఆమెది కథలో కీలక పాత్ర కూడా.
    ఇక తెలుగుతో పాటు మలయాళ సినిమాలు కూడా చేసిన నోరా ఫతేహి.. ప్రస్తుతం బాలీవుడ్‌లో చా లా బిజీగా...
    Courtesy: https://www.instagram.com/p/CknhGBGAPK6/
    Nora Fatehi:నోరెళ్లబెట్టేలా నోరా ఫతేహి ఫొటోలు.. బాహుబలి భామ హాట్ పోజులు
    2/10
    హాట్ ఫొటోలతో రెచ్చగొట్టే హాట్ బ్యూటి నోరా ఫతేహి చివరిగా 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంలో నటించింది. ఇందులో అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా, సంజయ్ దత్, శరద్ కేల్కర్ వంటివారితో స్క్రీన్ షేర్ చేసుకుంది. 
    హాట్ ఫొటోలతో రెచ్చగొట్టే హాట్ బ్యూటి నోరా ఫతేహి చివరిగా 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంలో...
    Courtesy: https://www.instagram.com/p/CknhGBGAPK6/
    Nora Fatehi:నోరెళ్లబెట్టేలా నోరా ఫతేహి ఫొటోలు.. బాహుబలి భామ హాట్ పోజులు
    3/10
    నోరా ఫతేహి 2013 లో 'రోర్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దీని తరువాత ఆమె అనేక సినిమాలు మరియు డ్యాన్స్ నెంబర్స్ లో కనిపించింది. 
    నోరా ఫతేహి 2013 లో 'రోర్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దీని తరువాత ఆమె అనేక సినిమాలు...
    Courtesy: https://www.instagram.com/p/CknhGBGAPK6/
    Nora Fatehi:నోరెళ్లబెట్టేలా నోరా ఫతేహి ఫొటోలు.. బాహుబలి భామ హాట్ పోజులు
    4/10
    నోరా ఫతేహి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆమె అందాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో, ఆమె దుస్తుల కోసం చాలా మంది ఆమెను టార్గెట్ చేశారు. 
    నోరా ఫతేహి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆమె అందాన్ని నెటిజన్లు...
    Courtesy: https://www.instagram.com/p/CknhGBGAPK6/
    Nora Fatehi:నోరెళ్లబెట్టేలా నోరా ఫతేహి ఫొటోలు.. బాహుబలి భామ హాట్ పోజులు
    5/10
    ప్రస్తుతం నోరా ఫతేహి రెడ్ హాట్ ఫొటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ కామెంట్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. దీంతో నోరా ఫతేహి మరింతగా హైలెట్ అవుతోంది. 
    ప్రస్తుతం నోరా ఫతేహి రెడ్ హాట్ ఫొటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు...
    Courtesy: https://www.instagram.com/p/CknhGBGAPK6/
    Nora Fatehi:నోరెళ్లబెట్టేలా నోరా ఫతేహి ఫొటోలు.. బాహుబలి భామ హాట్ పోజులు
    6/10
    నోరా ఫతేహి తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ గా పోజులిచ్చింది. పరవశంలో మునిగిపోతున్న ఈ భామ ఫొటోషూట్ యువతను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఇక ఫొటోషూట్ లైటింగ్ లో నోరా ఫతేహి ఎద భాగం, థైస్ అందాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. 
    నోరా ఫతేహి తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ గా పోజులిచ్చింది. పరవశంలో మునిగిపోతున్న ఈ భామ...
    Courtesy: https://www.instagram.com/p/CknhGBGAPK6/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X