హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా Photos [HD]: Latest Images, Pictures, Stills of హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా - FilmiBeat/photos/paisa-vasool-fame-musskan-sethi-hot-photos-fb73864.html#photos-2
దర్శకుడు జానీ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీలో వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. మరో ప్రస్థానం చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ నెల 24న "మరో ప్రస్థానం" మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా Photos [HD]: Latest Images, Pictures, Stills of హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా - FilmiBeat/photos/paisa-vasool-fame-musskan-sethi-hot-photos-fb73864.html#photos-3
బాలీవుడ్లో ముస్కాన్ సేథి హై ఎండ్ యారియాన్ చిత్రంలోను, సయోనీ, రాధాకృష్ణ చిత్రాల్లో నటించారు.
బాలీవుడ్లో ముస్కాన్ సేథి హై ఎండ్ యారియాన్ చిత్రంలోను, సయోనీ, రాధాకృష్ణ చిత్రాల్లో నటించారు.
5/10
హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా Photos [HD]: Latest Images, Pictures, Stills of హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా - FilmiBeat/photos/paisa-vasool-fame-musskan-sethi-hot-photos-fb73864.html#photos-4
మరో ప్రస్థానం కథ విషయానికి వస్తే.. రఫ్ అండ్ రగ్గడ్ ఫిల్మ్. ఇది చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఈ కథ అంతా ఒక రోజులోనే జరుగుతుంది. ప్రతి సీన్ చాలా రియలిస్టిటిక్గా ఉంటుంది అని ముస్కాన్ సేథి తెలిపారు.
మరో ప్రస్థానం కథ విషయానికి వస్తే.. రఫ్ అండ్ రగ్గడ్ ఫిల్మ్. ఇది చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఈ...
హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా Photos [HD]: Latest Images, Pictures, Stills of హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా - FilmiBeat/photos/paisa-vasool-fame-musskan-sethi-hot-photos-fb73864.html#photos-5
ఫైట్ మాస్టర్ శివ గారి నేతృత్యంలో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఆయన మా అందర్నీ చాలా బాగా గైడ్ చేశారు. టోటల్ గా చెప్పాలంటే.. ఈ సినిమా అనేది నాకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్ కి మరో ప్రస్థానం నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని ముస్కాన్ సేథి అన్నారు.
ఫైట్ మాస్టర్ శివ గారి నేతృత్యంలో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఆయన మా అందర్నీ...