Hari Hara Veera Mallu: యాక్షన్ సీక్వెన్స్ కోసం పవర్ఫుల్ గా సిద్దమవుతున్న పవర్ స్టార్.. ఫొటోస్ వైరల్!

    By Prashanth Musti
    | Published: Thursday, April 7, 2022, 15:49 [IST]
    Hari Hara Veera Mallu: యాక్షన్ సీక్వెన్స్ కోసం పవర్ఫుల్ గా సిద్దమవుతున్న పవర్ స్టార్.. ఫొటోస్ వైరల్!
    1/10
    క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా డిఫరెంట్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిమ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
    క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా...
    Hari Hara Veera Mallu: యాక్షన్ సీక్వెన్స్ కోసం పవర్ఫుల్ గా సిద్దమవుతున్న పవర్ స్టార్.. ఫొటోస్ వైరల్!
    2/10
    ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం ముందుగానే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటూ ఉండటం విశేషం. 
    ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం ముందుగానే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటూ...
    Hari Hara Veera Mallu: యాక్షన్ సీక్వెన్స్ కోసం పవర్ఫుల్ గా సిద్దమవుతున్న పవర్ స్టార్.. ఫొటోస్ వైరల్!
    3/10
    ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయని పవన్ తనను తాను సరికొత్తగా మార్చుకున్నాడు.
    ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయని పవన్ తనను తాను సరికొత్తగా మార్చుకున్నాడు.
    Hari Hara Veera Mallu: యాక్షన్ సీక్వెన్స్ కోసం పవర్ఫుల్ గా సిద్దమవుతున్న పవర్ స్టార్.. ఫొటోస్ వైరల్!
    4/10
    హరిహర వీర మల్లు కోసం మొదటి సారి పవన్ కళ్యాణ్ దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా తన ఫిట్నెస్ లో కూడా మార్పులు చేసినట్లు అనిపిస్తుంది. 
    హరిహర వీర మల్లు కోసం మొదటి సారి పవన్ కళ్యాణ్ దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా తన ఫిట్నెస్ లో కూడా...
    Hari Hara Veera Mallu: యాక్షన్ సీక్వెన్స్ కోసం పవర్ఫుల్ గా సిద్దమవుతున్న పవర్ స్టార్.. ఫొటోస్ వైరల్!
    5/10
    తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తుందని కూడా అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. 
    తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తుందని కూడా అభిమానుల్లో అంచనాలు...
    Hari Hara Veera Mallu: యాక్షన్ సీక్వెన్స్ కోసం పవర్ఫుల్ గా సిద్దమవుతున్న పవర్ స్టార్.. ఫొటోస్ వైరల్!
    6/10
     క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
     క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X