twitter
    bredcrumb

    రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్.. హై వోల్టేజ్ లుక్స్!

    By Musti Prashanth
    | Published: Sunday, September 26, 2021, 19:14 [IST]
    Pawan Kalyan Participated in Mega Hero Sai Dharam Tej Republic Movie Pre Release Event Recently. In This Event He Commented Prabhas and Jr NTR. పవన్ కల్యాణ్.. సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఇందులో ప్రభాస్, ఎన్టీఆర్‌పై ఊహించని కామెంట్స్ చేశాడు.
    రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్.. హై వోల్టేజ్ లుక్స్!
    1/10

    2/10

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టికెట్ల రేట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు.
    రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్.. హై వోల్టేజ్ లుక్స్!
    3/10

    ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానానికి ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులు కూడా మద్దతు ఇచ్చారు.
    రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్.. హై వోల్టేజ్ లుక్స్!
    4/10

    కొంతమంది నాయకులపై కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 
    రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్.. హై వోల్టేజ్ లుక్స్!
    5/10

    గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో సమస్యలపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
    రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్.. హై వోల్టేజ్ లుక్స్!
    6/10

    అయితే వేడుకలో పవన్ కళ్యాణ్ సామాజిక అంశాలపై ఎక్కువగా మాట్లాడారు.
    రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్.. హై వోల్టేజ్ లుక్స్!
    7/10

    దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఈ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
    రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్.. హై వోల్టేజ్ లుక్స్!
    8/10

    ఇక ఈ వేడుకలో దిల్ రాజు హరీష్ శంకట్ అనిల్ రావిపూడి వంటి వారు కూడా పాల్గొన్నారు.
    రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్.. హై వోల్టేజ్ లుక్స్!
    9/10

    వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు తెలుసుకున్న మెగా అభిమానులు భారీ స్థాయిలో ఈవెంట్ లో పాల్గొన్నారు.

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X