twitter
    bredcrumb

    రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్... పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Sunday, September 26, 2021, 13:42 [IST]
    Pawan Kalyan Participated in Mega Hero Sai Dharam Tej Republic Movie Pre Release Event Recently. In This Event He Commented Prabhas and Jr NTR. పవన్ కల్యాణ్.. సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఇందులో ప్రభాస్, ఎన్టీఆర్‌పై ఊహించని కామెంట్స్ చేశాడు.
    రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్... పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫొటోస్
    1/11


    సాధారణంగా సినిమా ఫంక్షన్లలో పెద్దగా మాట్లాడని ఈ స్టార్ హీరో.. ‘రిపబ్లిక్’ ఈవెంట్‌లో మాత్రం దాదాపు గంట వరకూ మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఎన్నో అంశాలను లేవనెత్తాడు.
    రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్... పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫొటోస్
    2/11
    ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ఇందుకోసం ఎన్నో ఉదాహరణలు చెబుతూ భారీ స్థాయిలో విమర్శించాడు.
    రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్... పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫొటోస్
    3/11

    అలాగే, తాజాగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. 
    రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్... పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫొటోస్
    4/11


    అదే సమయంలో హీరో మాత్రం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. 
    రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్... పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫొటోస్
    5/11

    సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 
    రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్... పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫొటోస్
    6/11

    ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం జరిగింది. ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురవడం వల్ల దీనికి సాయి ధరమ్ తేజ్ హాజరు కాని విషయం తెలిసిందే.
    రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్... పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫొటోస్
    7/11

    ఈ సినిమాను భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేయగా.. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించింది. 
    రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్... పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫొటోస్
    8/11

    ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు దేవ కట్టాతో ‘రిపబ్లిక్’ అనే సినిమాను చేశాడు. 

    రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్... పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫొటోస్
    9/11

    పవన్ కల్యాణ్.. ఈ పేరులోనే తెలియని పవర్ ఉంది. అంతలా ఆయన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు, రాజకీయాల్లో సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X