Ustaad Bhagat Singh: గ్రాండ్ గా మొదలైన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ.. లాంచ్ ఫొటోస్ వైరల్
By Musti Prashanth
| Published: Sunday, December 11, 2022, 14:16 [IST]
1/10
Ustaad Bhagat Singh: గ్రాండ్ గా మొదలైన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ.. లాంచ్ ఫొటోస్ వైరల్ | Pawan kalyan ustaad bhagat singh movie launch photos viral - FilmiBeat Telugu/photos/pawan-kalyan-ustaad-bhagat-singh-movie-launch-photos-viral-fb85577.html
పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత జరుగుతున్న కొన్ని అన్యాయాలపై ఒక లెక్చరర్ ఏ విధంగా పోరాడారు. అలాగే మిగతా వారికి ఎంత స్ఫూర్తిగా నిలిచాడు అనేది ఈ సినిమాలోని మరో అంశం అని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత...
Ustaad Bhagat Singh: గ్రాండ్ గా మొదలైన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ.. లాంచ్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Ustaad Bhagat Singh: గ్రాండ్ గా మొదలైన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ.. లాంచ్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/pawan-kalyan-ustaad-bhagat-singh-movie-launch-photos-viral-fb85577.html#photos-1
ఇక ఈ సినిమా లాంచ్ వేడుకలో సినీ నిర్మాతలు ప్రముఖ దర్శకులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్న దర్శకులు కూడా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.
ఇక ఈ సినిమా లాంచ్ వేడుకలో సినీ నిర్మాతలు ప్రముఖ దర్శకులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా మైత్రి...
Ustaad Bhagat Singh: గ్రాండ్ గా మొదలైన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ.. లాంచ్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Ustaad Bhagat Singh: గ్రాండ్ గా మొదలైన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ.. లాంచ్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/pawan-kalyan-ustaad-bhagat-singh-movie-launch-photos-viral-fb85577.html#photos-2
ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. ఇదివరకే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాకు దేవి మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి అతను ఫైనల్ అవ్వడంతో తప్పకుండా బెస్ట్ ఆల్బమ్ వస్తుంది అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. ఇదివరకే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్...
Ustaad Bhagat Singh: గ్రాండ్ గా మొదలైన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ.. లాంచ్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Ustaad Bhagat Singh: గ్రాండ్ గా మొదలైన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ.. లాంచ్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/pawan-kalyan-ustaad-bhagat-singh-movie-launch-photos-viral-fb85577.html#photos-3
మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చాడు.
మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా...
Ustaad Bhagat Singh: గ్రాండ్ గా మొదలైన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ.. లాంచ్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Ustaad Bhagat Singh: గ్రాండ్ గా మొదలైన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ.. లాంచ్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/pawan-kalyan-ustaad-bhagat-singh-movie-launch-photos-viral-fb85577.html#photos-4
ఇంతకుముందు మైత్రి మూవీ మేకర్స్ హరిష్ శంకర్ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయాలని ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కథను పక్కనపెట్టి తేరి రీమేక్ ను తెరపైకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
Ustaad Bhagat Singh: గ్రాండ్ గా మొదలైన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ.. లాంచ్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Ustaad Bhagat Singh: గ్రాండ్ గా మొదలైన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ.. లాంచ్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/pawan-kalyan-ustaad-bhagat-singh-movie-launch-photos-viral-fb85577.html#photos-5
ఇంకా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ వేడుకలో పాల్గొని మొదటగా క్లాప్ బోర్డ్ కొట్టారు. అంతేకాకుండా ప్రత్యేకంగా చిత్ర దర్శకుడు హరిశంకర్ కు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నారు.
ఇంకా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ వేడుకలో పాల్గొని మొదటగా క్లాప్ బోర్డ్ కొట్టారు....