twitter
    bredcrumb

    కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్.. సాంప్రదాయ పంచె కట్టులో పవర్ స్టార్!

    By Musti Prashanth
    | Published: Tuesday, March 29, 2022, 18:21 [IST]
    Pawan Kalyan visited Kukke Subrahmanya temple in Karnataka, జనసేన పార్టీ స్థాపించిన అనంతరం ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాల్లో బిజీగా మారుతున్న పవన్ కళ్యాణ్ మంచి గుర్తింపు అందుకుంటున్నారు. కులాలకు మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్న విధానం చాలా మందిలో స్ఫూర్తిని నింపుతుంది. ఇక ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పలు పుణ్యక్షేత్రాలను కూడా ప్రత్యేకంగా సందర్శిస్తున్నారు
    కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్.. సాంప్రదాయ పంచె కట్టులో పవర్ స్టార్!
    1/10
    ఇక ఈ పర్యాటక స్థలం లో ఎక్కువగా పాముల సంచారం ఉంటుంది కాబట్టి వాటికి జీవన విధానాన్ని కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది అని వివరణ ఇచ్చారు.
    కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్.. సాంప్రదాయ పంచె కట్టులో పవర్ స్టార్!
    2/10
    ఇక పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన సాంప్రదాయ పంచే కట్టుతో కనిపించి అక్కడి జనాలు ఎంతగానో ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గుడి కి వచ్చారు అనగానే చాలా మంది అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఇక ప్రత్యేక బలగాలతో పవన్ కళ్యాణ్ ఆలయంలో స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.
    కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్.. సాంప్రదాయ పంచె కట్టులో పవర్ స్టార్!
    3/10
    ప్రతి రోజూ ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తుండడంతో ప్లాస్టిక్ వాడకం కూడా ఎక్కువవుతుంది వాటిని పూర్తిగా తగ్గించి పర్యావరణానికి కూడా రక్షణ కల్పించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు.
    కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్.. సాంప్రదాయ పంచె కట్టులో పవర్ స్టార్!
    4/10
    ఇక పవన్ కళ్యాణ్ సుబ్రహ్మణ్యస్వామి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన మొక్కలను నాటడం జరిగింది.
    కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్.. సాంప్రదాయ పంచె కట్టులో పవర్ స్టార్!
    5/10
    కుక్కే సుబ్రహ్మణ్య స్వామి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం అంటూ ఇక్కడ ప్లాస్టిక్ ఎక్కువగా ఉండడం వలన పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందని వాటిని అదుపు చేసేందుకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం మంచి పరిణామం అని తెలియజేశారు.
    కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్.. సాంప్రదాయ పంచె కట్టులో పవర్ స్టార్!
    6/10
    పవన్ కళ్యాణ్ ను ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా స్వాగతం పలికి గౌరవించారు. ఇక పవన్ కళ్యాణ్ అక్కడ ప్రజలకు కూడా అభివాదం తెలిపే ప్రయత్నం చేశారు
    కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్.. సాంప్రదాయ పంచె కట్టులో పవర్ స్టార్!
    7/10
    ఇటీవల కర్ణాటకలోని ప్రముఖ దేవాలయం అయినటువంటి కుక్కే సుబ్రమణ్య స్వామి ఆలయంను కూడా పవన్ కళ్యాణ్ సందర్శించారు.
    కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్.. సాంప్రదాయ పంచె కట్టులో పవర్ స్టార్!
    8/10
    ఇక ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పలు పుణ్యక్షేత్రాలను కూడా ప్రత్యేకంగా సందర్శిస్తున్నారు
    కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్.. సాంప్రదాయ పంచె కట్టులో పవర్ స్టార్!
    9/10
    కులాలకు మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్న విధానం చాలా మందిలో స్ఫూర్తిని నింపుతుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X