twitter
    bredcrumb

    పెళ్లి సందD బ్యూటీ శ్రీలీలా బ్యూటీఫుల్ హాట్ ఫొటోస్.. ఎంత క్యూట్ గా ఉందొ..

    By Musti Prashanth
    | Published: Monday, November 22, 2021, 18:22 [IST]

    Pelli sandaD beauty sree leela glamorous photos, కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కించిన పెళ్లి సందD సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు. రోషన్ తో జతకట్టిన శ్రీలీలా మొదటి తెలుగు సినిమాతోనే మంచి క్రేజ్ అందుకుంది.
     పెళ్లి సందD బ్యూటీ శ్రీలీలా బ్యూటీఫుల్ హాట్ ఫొటోస్.. ఎంత క్యూట్ గా ఉందొ..
    1/10

    శ్రీలీల మొదట  కన్నడ చలనచిత్ర పరిశ్రమ లో పనిచేసింది.  
     పెళ్లి సందD బ్యూటీ శ్రీలీలా బ్యూటీఫుల్ హాట్ ఫొటోస్.. ఎంత క్యూట్ గా ఉందొ..
    2/10

    ఆమె డాక్టర్ కావాలని కోరుకుంటుంది. అలాగే సినిమాలపై కూడా ఇంకా దృష్టి పెడుతుంది.  
     పెళ్లి సందD బ్యూటీ శ్రీలీలా బ్యూటీఫుల్ హాట్ ఫొటోస్.. ఎంత క్యూట్ గా ఉందొ..
    3/10

    శ్రీ లీల సనాతన కుటుంబంలో జన్మించింది, మొదట్లో సినిమాల్లో నటించడానికి అనుమతి పొందడం కష్టమైందట.  
     పెళ్లి సందD బ్యూటీ శ్రీలీలా బ్యూటీఫుల్ హాట్ ఫొటోస్.. ఎంత క్యూట్ గా ఉందొ..
    4/10

    శ్రీ లీల యాక్టింగ్ కెరీర్‌తో పాటు మెడికల్ డిగ్రీ కూడా చదువుతోంది.
     పెళ్లి సందD బ్యూటీ శ్రీలీలా బ్యూటీఫుల్ హాట్ ఫొటోస్.. ఎంత క్యూట్ గా ఉందొ..
    5/10


    శ్రీలీల తెనుగు వెండితెరపై కనిపించక ముందే, శ్రీ మురళి సరసన నటించిన 'కిస్' మరియు 'భారతే' అనే రెండు కన్నడ చిత్రాలలో  నటించింది.  
     పెళ్లి సందD బ్యూటీ శ్రీలీలా బ్యూటీఫుల్ హాట్ ఫొటోస్.. ఎంత క్యూట్ గా ఉందొ..
    6/10

    శ్రీలీల 2001 జూలై 14న యునైటెడ్ స్టేట్స్‌లోని మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో జన్మించింది. 
     పెళ్లి సందD బ్యూటీ శ్రీలీలా బ్యూటీఫుల్ హాట్ ఫొటోస్.. ఎంత క్యూట్ గా ఉందొ..
    7/10

    కె.రాఘవేంద్రరావు మార్క్ కు తగ్గట్టుగా బ్యూటీఫుల్ గ్లామర్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న శ్రీలీలకు తెలుగులో ప్రస్తుతం మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
     పెళ్లి సందD బ్యూటీ శ్రీలీలా బ్యూటీఫుల్ హాట్ ఫొటోస్.. ఎంత క్యూట్ గా ఉందొ..
    8/10

    రోషన్ తో జతకట్టిన శ్రీలీలా మొదటి తెలుగు సినిమాతోనే మంచి క్రేజ్ అందుకుంది.
     పెళ్లి సందD బ్యూటీ శ్రీలీలా బ్యూటీఫుల్ హాట్ ఫొటోస్.. ఎంత క్యూట్ గా ఉందొ..
    9/10

    కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కించిన పెళ్లి సందD సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X