twitter
    bredcrumb

    Sreeleela: బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల.. ఈసారి మరింత ఘాటైన స్టిల్స్!

    By Musti Prashanth
    | Published: Sunday, July 31, 2022, 19:40 [IST]
    Pelli sandaD heroine sreeleela latest beautiful photos, కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన శ్రీలీల మొదటి సినిమాను రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో చేసిన విషయం తెలిసిందే  శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందD సినిమాలో గ్లామరస్ పాత్రలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.
    Sreeleela: బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల.. ఈసారి మరింత ఘాటైన స్టిల్స్!
    1/10
    ఇక పెళ్లి సందD సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో రానుంది అనగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
    Sreeleela: బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల.. ఈసారి మరింత ఘాటైన స్టిల్స్!
    2/10
    అలాగే నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కలయికలో రానున్న సినిమాలో శ్రీ లీల బాలయ్య బాబుకు కూతురి పాత్రలో కనిపించబోతోంది. 
    Sreeleela: బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల.. ఈసారి మరింత ఘాటైన స్టిల్స్!
    3/10
    శ్రీలీల రవితేజతో ధమాకా అనే సినిమా ఇటీవల పూర్తి చేసింది. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 
    Sreeleela: బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల.. ఈసారి మరింత ఘాటైన స్టిల్స్!
    4/10
    మెగా హీరో వైష్ణవ తేజ్ రాబోయే నాలుగవ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.
    Sreeleela: బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల.. ఈసారి మరింత ఘాటైన స్టిల్స్!
    5/10
    మొదటి సినిమా విడుదల కంటే ముందే సితార ఎంటర్టైన్మెంట్లో అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తోంది. అందులో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. 
    Sreeleela: బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల.. ఈసారి మరింత ఘాటైన స్టిల్స్!
    6/10
    శ్రీలీలకు సంబంధించిన రాబోయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమమ్ హిట్ అయ్యేలా ఉన్నాయి 
    Sreeleela: బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల.. ఈసారి మరింత ఘాటైన స్టిల్స్!
    7/10
    సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందD సినిమాలో గ్లామరస్ పాత్రలో శ్రీలీల మంచి గుర్తింపును అందుకుంది. 
    Sreeleela: బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల.. ఈసారి మరింత ఘాటైన స్టిల్స్!
    8/10
    మొదట కన్నడ చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు చేసిన ఈ బ్యూటీకి పెళ్లి సందD కంటే ముందే తెలుగులో కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ ఓకే చేయలేదు.
    Sreeleela: బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల.. ఈసారి మరింత ఘాటైన స్టిల్స్!
    9/10
    పెళ్లి సందD అనంతరం శ్రీలీల తెలుగులో కొన్ని సినిమాలతో చాలా బిజీగా మారిపోయింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X