Pooja Hegde: పొట్టి డ్రెస్ లలో గ్లామరస్ అందాలు.. బుట్టబొమ్మ లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Tuesday, August 30, 2022, 16:33 [IST]
    Pooja Hegde: పొట్టి డ్రెస్ లలో గ్లామరస్ అందాలు.. బుట్టబొమ్మ లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    హృతిక్ రోషన్ నటించిన 'మెహంజదారో' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అది కూడా ఫ్లాప్ అయింది. దీంతో హిందీ పరిశ్రమకు అప్పుడు దూరమైంది.
    హృతిక్ రోషన్ నటించిన 'మెహంజదారో' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అది కూడా...
    Courtesy: https://www.instagram.com/hegdepooja/?hl=en
    Pooja Hegde: పొట్టి డ్రెస్ లలో గ్లామరస్ అందాలు.. బుట్టబొమ్మ లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    ప్రస్తుతం పూజా హెగ్డే వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.. కోలీవుడ్ స్టార్ హీవుల సినిమాలలోను  హీరోయిన్‌గా చేస్తోంది. 
    ప్రస్తుతం పూజా హెగ్డే వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.. కోలీవుడ్ స్టార్ హీవుల...
    Courtesy: https://www.instagram.com/hegdepooja/?hl=en
    Pooja Hegde: పొట్టి డ్రెస్ లలో గ్లామరస్ అందాలు.. బుట్టబొమ్మ లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    అరవింద సమేత నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుంది.
    అరవింద సమేత నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో',...
    Courtesy: https://www.instagram.com/hegdepooja/?hl=en
    Pooja Hegde: పొట్టి డ్రెస్ లలో గ్లామరస్ అందాలు.. బుట్టబొమ్మ లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న పూజా హెగ్డేకు జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ'తో మొట్టమొదటి బ్రేక్ వచ్చింది. 
    వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న పూజా హెగ్డేకు జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన...
    Courtesy: https://www.instagram.com/hegdepooja/?hl=en
    Pooja Hegde: పొట్టి డ్రెస్ లలో గ్లామరస్ అందాలు.. బుట్టబొమ్మ లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
    వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అనంతరం 'ఒక లైలా కోసం' అనే సినిమాలోనూ నటించింది. కానీ, ఈవేమీ ఆమెకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి.
    వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అనంతరం 'ఒక లైలా కోసం' అనే...
    Courtesy: https://www.instagram.com/hegdepooja/?hl=en
    Pooja Hegde: పొట్టి డ్రెస్ లలో గ్లామరస్ అందాలు.. బుట్టబొమ్మ లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    కెరీర్ ఆరంభంలో పూజా హెగ్డే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ, ఆమెకు హిట్ మాత్రం దక్కలేదు. అయితేనే ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లు మాత్రం బాగా వచ్చాయి.
    కెరీర్ ఆరంభంలో పూజా హెగ్డే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ, ఆమెకు హిట్...
    Courtesy: https://www.instagram.com/hegdepooja/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X