twitter
    bredcrumb

    Pooja Hegde: బికినిలోనే కాదు.. ట్రెడిషినల్ లుక్స్ లో కూడా బుట్టబొమ్మ యమ హాట్ గురు

    By Musti Prashanth
    | Published: Thursday, February 3, 2022, 17:27 [IST]

    Pooja hegde solid remuneration for ssmb 28, ఇక ఈ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి పూజా హెగ్డేను తీసుకున్నాడు. ఆమెకు రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బుట్టబొమ్మను ఈ సినిమాకు ఎందుకు తీసుకున్నారు అనే విషయంలో కూడా ఒక ఆసక్తికరమైన అంశం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
     Pooja Hegde: బికినిలోనే కాదు.. ట్రెడిషినల్ లుక్స్ లో కూడా బుట్టబొమ్మ యమ హాట్ గురు
    1/10

    ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పూజా హెగ్డే ఇదివరకే రెండు సినిమాలు చేసింది. 
     Pooja Hegde: బికినిలోనే కాదు.. ట్రెడిషినల్ లుక్స్ లో కూడా బుట్టబొమ్మ యమ హాట్ గురు
    2/10

    ఇక ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే సెలెక్ట్ అవుతుందని ఎవరు ఊహీంచలేదు.
     Pooja Hegde: బికినిలోనే కాదు.. ట్రెడిషినల్ లుక్స్ లో కూడా బుట్టబొమ్మ యమ హాట్ గురు
    3/10

    మహేష్ బాబుతో అతడు, ఖలేజా సినిమాల అనంతరం త్రివిక్రమ్ చాలా గ్యాప్ తరువాత చేస్తున్న SSMB28 పై అంచనాలు మామూలుగా ఉండవని చెప్పవచ్చు. 
     Pooja Hegde: బికినిలోనే కాదు.. ట్రెడిషినల్ లుక్స్ లో కూడా బుట్టబొమ్మ యమ హాట్ గురు
    4/10

    ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడవ సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడం లక్కీ అనే చెప్పాలి. 
     Pooja Hegde: బికినిలోనే కాదు.. ట్రెడిషినల్ లుక్స్ లో కూడా బుట్టబొమ్మ యమ హాట్ గురు
    5/10


    ఆ సినిమా సక్సెస్ అనంతరం బుట్టబొమ్మ జాతకం ఒక్కసారిగా మారిపోయింది. మళ్ళీ బాలీవుడ్ లో కూడా ఆఫర్లు అందుకునే స్థాయికి వచ్చేసింది.
     Pooja Hegde: బికినిలోనే కాదు.. ట్రెడిషినల్ లుక్స్ లో కూడా బుట్టబొమ్మ యమ హాట్ గురు
    6/10


    ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ అనంతరం మళ్ళీ అల.. వైకుంఠపురములో నటించిన విషయం తెలిసిందే. 
     Pooja Hegde: బికినిలోనే కాదు.. ట్రెడిషినల్ లుక్స్ లో కూడా బుట్టబొమ్మ యమ హాట్ గురు
    7/10

    ఎప్పుడైతే బికినిలో దర్శనమిచ్చిందో అమ్మడి గ్లామర్ కు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.
     Pooja Hegde: బికినిలోనే కాదు.. ట్రెడిషినల్ లుక్స్ లో కూడా బుట్టబొమ్మ యమ హాట్ గురు
    8/10

    ముఖ్యంగా డీజే సినిమా అనంతరమే పూజ ఫేట్ మారిపోయింది. 
     Pooja Hegde: బికినిలోనే కాదు.. ట్రెడిషినల్ లుక్స్ లో కూడా బుట్టబొమ్మ యమ హాట్ గురు
    9/10

    ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X