twitter
    bredcrumb

    Pranitha subhash: గ్లామర్ ప్రజెంటేషన్ లో రెచ్చిపోకుండా.. చిరునవ్వుతోనే టెంప్ట్ చేసే బ్యూటీ

    By Musti Prashanth
    | Updated: Tuesday, February 8, 2022, 21:06 [IST]
    Pranitha subhash bath tub video viral in internet, మొదట్లో ఆమె ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక పెళ్లి అనంతరం కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఇటీవల ప్రణీత సుభాష్ స్నానం చేస్తూ ఉన్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..
    Pranitha subhash: గ్లామర్ ప్రజెంటేషన్ లో రెచ్చిపోకుండా.. చిరునవ్వుతోనే టెంప్ట్ చేసే బ్యూటీ
    1/10
    ఇక పెళ్లి అనంతరం కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా కొనసాగుతోంది.
    Pranitha subhash: గ్లామర్ ప్రజెంటేషన్ లో రెచ్చిపోకుండా.. చిరునవ్వుతోనే టెంప్ట్ చేసే బ్యూటీ
    2/10
    వీలైనంతవరకు ప్రణీత సుభాష్ వెండితెరకు గ్యాప్ ఎక్కువగా ఇవ్వకూడదు అని సినిమాలు చేసింది. 
    Pranitha subhash: గ్లామర్ ప్రజెంటేషన్ లో రెచ్చిపోకుండా.. చిరునవ్వుతోనే టెంప్ట్ చేసే బ్యూటీ
    3/10
    సినిమా కథలో కీలకం కాకపోయినప్పటికీ కూడా కొన్ని గ్లామరస్ పాత్రలు కూడా చేసింది.
    Pranitha subhash: గ్లామర్ ప్రజెంటేషన్ లో రెచ్చిపోకుండా.. చిరునవ్వుతోనే టెంప్ట్ చేసే బ్యూటీ
    4/10
    కేవలం మేయిన్ హీరోయిన్ గానే కాకుండా కొన్ని పెద్ద సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. 
    Pranitha subhash: గ్లామర్ ప్రజెంటేషన్ లో రెచ్చిపోకుండా.. చిరునవ్వుతోనే టెంప్ట్ చేసే బ్యూటీ
    5/10
    తెలుగులో మొదట ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమా చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో అనంతరం లవర్ బాయ్ సిద్ధార్థ తో బావ అనే సినిమా చేసింది.
    Pranitha subhash: గ్లామర్ ప్రజెంటేషన్ లో రెచ్చిపోకుండా.. చిరునవ్వుతోనే టెంప్ట్ చేసే బ్యూటీ
    6/10
    ఈ బ్యూటీ కొన్నాళ్లపాటు సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా మంచి అవకాశాలను కూడా అందుకుంది. 
    Pranitha subhash: గ్లామర్ ప్రజెంటేషన్ లో రెచ్చిపోకుండా.. చిరునవ్వుతోనే టెంప్ట్ చేసే బ్యూటీ
    7/10
     ప్రణీత సుభాష్ ఆ తర్వాత చాలా తొందరగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు అందుకుంది. 
    Pranitha subhash: గ్లామర్ ప్రజెంటేషన్ లో రెచ్చిపోకుండా.. చిరునవ్వుతోనే టెంప్ట్ చేసే బ్యూటీ
    8/10
    మొదట్లో ఆమె ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.
    Pranitha subhash: గ్లామర్ ప్రజెంటేషన్ లో రెచ్చిపోకుండా.. చిరునవ్వుతోనే టెంప్ట్ చేసే బ్యూటీ
    9/10
    కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రణీత సుభాష్ అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X