twitter
    bredcrumb

    లీడర్ బ్యూటీ ప్రియా ఆనంద్ ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూసారా..?

    By Musti Prashanth
    | Published: Wednesday, September 22, 2021, 20:06 [IST]

    Priya anand glamorous latest hot photos  , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన రానా మొదటి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. ఈ బ్యూటీ కెరీర్ మొదటి నుంచి కూడా తన అందంతో ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రియా ఆనంద్ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆమె గ్లామర్ తో బాగానే ఆకట్టుకున్నప్పటికి సరైన హిట్ సినిమాలు పడలేదు.

     లీడర్ బ్యూటీ ప్రియా ఆనంద్ ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూసారా..?
    1/10

    ఇక ప్రియా ఆనంద్ ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడిచినా కూడా ఆమె అందం విషయంలో మాత్రం అస్సలు నిరాశపరచడంలేదని నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
     లీడర్ బ్యూటీ ప్రియా ఆనంద్ ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూసారా..?
    2/10


    రీసెంట్ గా ప్రియ ఆనంద్ కొన్ని గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
     లీడర్ బ్యూటీ ప్రియా ఆనంద్ ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూసారా..?
    3/10


    ఇక సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా ఈ బ్యూటీ రెగ్యులర్ గా గ్లామరస్ ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
     లీడర్ బ్యూటీ ప్రియా ఆనంద్ ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూసారా..?
    4/10

    మధ్యలో కొన్ని సినిమాలు అయితే దారుణంగా డిజాస్టర్ అయ్యాయి.
     లీడర్ బ్యూటీ ప్రియా ఆనంద్ ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూసారా..?
    5/10

    అయితే ఎంత బిజీగా ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద అమ్మడి రేంజ్ పేరిగేలా హిట్స్ పడలేదు.
     లీడర్ బ్యూటీ ప్రియా ఆనంద్ ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూసారా..?
    6/10

    రామ రామ కృష్ణ , కో అంటే కోటి అనే సినిమాలు చేసిన ప్రియా ఆనంద్  అప్పట్లో కాస్త బిజీగా కనిపించింది
     లీడర్ బ్యూటీ ప్రియా ఆనంద్ ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూసారా..?
    7/10

    మొదటి సినిమా లీడర్ కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడంతో ఆ తరువాత మరిన్ని కమర్షియల్ సినిమాలు చేసింది.

     లీడర్ బ్యూటీ ప్రియా ఆనంద్ ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూసారా..?
    8/10

    ప్రియా ఆనంద్ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆమె గ్లామర్ తో బాగానే ఆకట్టుకున్నప్పటికి సరైన హిట్ సినిమాలు పడలేదు.
     లీడర్ బ్యూటీ ప్రియా ఆనంద్ ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూసారా..?
    9/10

    ఈ బ్యూటీ కెరీర్ మొదటి నుంచి కూడా తన అందంతో ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X