twitter
    bredcrumb

    ప్రియాంక చోప్రా హాట్ లుక్స్.. ఈ రేంజ్ లో ఉంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

    By Musti Prashanth
    | Published: Wednesday, September 29, 2021, 17:56 [IST]


    Priyanka chopra latest glamorous photos, ఇండియన్ సినిమాల నుంచి హాలీవుడ్ వరకు చాలా ఫాస్ట్ గా ట్రాక్ సెట్ చేసుకున్న బ్యూటీ ప్రియాంక చోప్రా. ఈ బ్యూటీ దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన శైలి యాక్టింగ్‌తో పాటు చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో ఇండియన్ సినిమాపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. 
      
     ప్రియాంక చోప్రా హాట్ లుక్స్.. ఈ రేంజ్ లో ఉంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
    1/10

    అంతే కాకుండా ప్రియాంక గ్లామర్ ఫొటోలతో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తుంటుంది.
     ప్రియాంక చోప్రా హాట్ లుక్స్.. ఈ రేంజ్ లో ఉంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
    2/10


    తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది. దీంతో భారతదేశ కీర్తిని విశ్వ వ్యాప్తం చేసేసిందీ అందాల సుందరాంగి. అప్పటి నుంచి ఈ అమ్మడు పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోతోంది.
     ప్రియాంక చోప్రా హాట్ లుక్స్.. ఈ రేంజ్ లో ఉంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
    3/10

    ఈ క్రమంలోనే జాతీయ స్థాయి అందాల పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. అనంతరం 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. 
     ప్రియాంక చోప్రా హాట్ లుక్స్.. ఈ రేంజ్ లో ఉంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
    4/10

    టీనేజ్‌లోనే ప్రియాంక చోప్రా పలువురు పెద్దల సలహా మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. 
     ప్రియాంక చోప్రా హాట్ లుక్స్.. ఈ రేంజ్ లో ఉంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
    5/10

    ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న హాట్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

     ప్రియాంక చోప్రా హాట్ లుక్స్.. ఈ రేంజ్ లో ఉంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
    6/10


    ఇక ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ లో భారీ ఫ్యాన్ ఫాలోవర్స్ అందుకున్న ఇండియన్ సెలబ్రేటీలలో ఒకరు.
     ప్రియాంక చోప్రా హాట్ లుక్స్.. ఈ రేంజ్ లో ఉంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
    7/10

    అదే సమయంలో వీళ్లిద్దరూ తమ ప్రేమను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుచుకుంటున్నారు. 
     ప్రియాంక చోప్రా హాట్ లుక్స్.. ఈ రేంజ్ లో ఉంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
    8/10

     నిక్ జోనస్ అనే పాప్ సింగర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ప్రియాంక.. తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. 
     ప్రియాంక చోప్రా హాట్ లుక్స్.. ఈ రేంజ్ లో ఉంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
    9/10

     ఈ బ్యూటీ దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన శైలి యాక్టింగ్‌తో పాటు చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో ఇండియన్ సినిమాపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X