twitter
    bredcrumb

    Priyanka Chopra దీపావళీ వేడుకల్లో మెరిసిన గ్లోబల్ ఐకాన్.. భర్త నిక్ జోనస్, స్నేహితులతో ఘనంగా...

    By Rajababu A
    | Published: Saturday, November 6, 2021, 11:34 [IST]
    గ్లోబల్ ఐకాన్‌గా నిలిచిన బాలీవుడ్‌లో హీరోయిన్ ప్రియాంక చోప్రా దీపావళీ పండుగను ఘనంగా జరుపుకొన్నది. అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లోని తన స్నేహితులు, సన్నిహితులతో జరుపుకొన్న దీపావళీ వేడుకల్లో జోష్‌తో కనిపించింది. లాస్ ఎంజెలెస్‌లోని తన గ్యాంగ్ సభ్యులతోనే కాకుండా భర్త నిక్ జోనస్‌తో వైభవంగా దీపావళీని ఉత్సాహంగా, భక్తి శ్రద్దలతో జరుపుకొన్నారు. ఆ ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా వైరల్ అయ్యాయి.
    Priyanka Chopra దీపావళీ వేడుకల్లో మెరిసిన గ్లోబల్ ఐకాన్.. భర్త నిక్ జోనస్, స్నేహితులతో ఘనంగా...
    1/10
    అమెరికాలో తన నివాసంలో జరిగిన దీపావళీ వేడుకల్లో భర్త నిక్ జోనస్‌తో కలిసి భక్తితో పూజలు చేస్తున్న ప్రియాంక చోప్రా
    Priyanka Chopra దీపావళీ వేడుకల్లో మెరిసిన గ్లోబల్ ఐకాన్.. భర్త నిక్ జోనస్, స్నేహితులతో ఘనంగా...
    2/10

    లాస్ ఎంజెలెస్‌కు చెందిన నిర్మాత, దర్శకురాలు మిండీ కాలింగ్ దీపావళీ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల్లో ప్రియాంక స్నేహితులతోపాటు మిండీ సన్నిహితులు కూడా భాగమయ్యారు.
    Priyanka Chopra దీపావళీ వేడుకల్లో మెరిసిన గ్లోబల్ ఐకాన్.. భర్త నిక్ జోనస్, స్నేహితులతో ఘనంగా...
    3/10
    భారీగా, వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో లిల్లీ సింగ్, పూర్ణ జగన్నాథన్, రిచా మూర్జానీ, మీనా హ్యారీస్ తదితరులు అయ్యారు. 

    Priyanka Chopra దీపావళీ వేడుకల్లో మెరిసిన గ్లోబల్ ఐకాన్.. భర్త నిక్ జోనస్, స్నేహితులతో ఘనంగా...
    4/10
     ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఫోటో వైరల్ అయింది. దేశీ లేడీ బాస్‌లతో కలిసి దీపావళీ పండుగ వేడుకల్లో జరుపుకొన్నాను. ప్రేమ, వినోదాల మధ్య దేశీ లేడీ బాస్‌లతో ఉత్సాహంగా సాగింది. నా జీవితంలో గొప్ప అనుభూతి పొందిన దీపావళీ ఇదే అంటూ ప్రియాంక తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నది. 
    Priyanka Chopra దీపావళీ వేడుకల్లో మెరిసిన గ్లోబల్ ఐకాన్.. భర్త నిక్ జోనస్, స్నేహితులతో ఘనంగా...
    5/10
    లాస్ ఎంజెలెస్‌లోని తన గ్యాంగ్ సభ్యులతోనే కాకుండా భర్త నిక్ జోనస్‌తో వైభవంగా దీపావళీని ఉత్సాహంగా, భక్తి శ్రద్దలతో జరుపుకొన్నారు. ఆ ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా వైరల్ అయ్యాయి. 

    Priyanka Chopra దీపావళీ వేడుకల్లో మెరిసిన గ్లోబల్ ఐకాన్.. భర్త నిక్ జోనస్, స్నేహితులతో ఘనంగా...
    6/10
    దీపావళీ పూజల్లో భాగంగా భర్త నిక్ జోనస్, ప్రియాంక చోప్రాతో పూజలు
    Priyanka Chopra దీపావళీ వేడుకల్లో మెరిసిన గ్లోబల్ ఐకాన్.. భర్త నిక్ జోనస్, స్నేహితులతో ఘనంగా...
    7/10
    భర్త నిక్ జోనస్‌తో దీపావళీ సంబురాలు జరుపుకొంటున్న ప్రియాంక చోప్రా
    Priyanka Chopra దీపావళీ వేడుకల్లో మెరిసిన గ్లోబల్ ఐకాన్.. భర్త నిక్ జోనస్, స్నేహితులతో ఘనంగా...
    8/10
    భక్తి శ్రద్దలతో పూజలు జరుపుకొంటున్న నిక్ జోనస్, ప్రిాయంక చోప్రా
    Priyanka Chopra దీపావళీ వేడుకల్లో మెరిసిన గ్లోబల్ ఐకాన్.. భర్త నిక్ జోనస్, స్నేహితులతో ఘనంగా...
    9/10
    సంప్రదాయ పద్దతుల్లో పూజలు చేస్తున్న నిక్ జోనస్, ప్రియాంక చోప్రా
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X