twitter
    bredcrumb

    Priyanka Jawalkar: క్యూట్ హీరోయిన్ రెచ్చిపోతే మామూలుగా ఉండదు.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Sunday, July 24, 2022, 21:00 [IST]
    Priyanka Jawalkar latest stunning look viral in social media, కొంతమంది హీరోయిన్స్ మాత్రం నార్త్ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాకుండా వారి గ్లామర్ డోస్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా ప్రియాంక జవల్కర్ కూడా తన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంది  అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ వివరాల్లోకి వెళ్తే..
    Priyanka Jawalkar: క్యూట్ హీరోయిన్ రెచ్చిపోతే మామూలుగా ఉండదు.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    మరాఠీ కి చెందిన అమ్మాయి అయినప్పటికీ కూడా ప్రియాంక బాల్యం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కొనసాగింది. 
    Priyanka Jawalkar: క్యూట్ హీరోయిన్ రెచ్చిపోతే మామూలుగా ఉండదు.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రియాంక గ్లామరస్ అందాలతో కూడా షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.
    Priyanka Jawalkar: క్యూట్ హీరోయిన్ రెచ్చిపోతే మామూలుగా ఉండదు.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
     మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ బ్యూటీ అవకాశాలు అందుకునే మంచి క్రేజ్ అయితే అందుకుంది.
    Priyanka Jawalkar: క్యూట్ హీరోయిన్ రెచ్చిపోతే మామూలుగా ఉండదు.. లేటెస్ట్ ఫొటోస్
    4/10
    ఇక 2018లో విజయ్ దేవరకొండ తో నటించిన టాక్సీవాలా సినిమా మాత్రం ప్రియాంకకు మంచి హిట్ అందించింది. 
    Priyanka Jawalkar: క్యూట్ హీరోయిన్ రెచ్చిపోతే మామూలుగా ఉండదు.. లేటెస్ట్ ఫొటోస్
    5/10
    ప్రియాంక మొదట 2017లో కలవరమాయే మదిలో అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమాతో ఆమెకు సరైన గుర్తింపు దక్కించుకోలేదు.
    Priyanka Jawalkar: క్యూట్ హీరోయిన్ రెచ్చిపోతే మామూలుగా ఉండదు.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    ఇక ప్రియాంక మొదట్లోనే కొన్ని చిన్న సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకోవాలి అని మరికొన్నిటిని రిజెక్ట్ చేసింది. 
    Priyanka Jawalkar: క్యూట్ హీరోయిన్ రెచ్చిపోతే మామూలుగా ఉండదు.. లేటెస్ట్ ఫొటోస్
    7/10
    అమెరికాలో ఉన్నప్పుడే ప్రియాంక ప్రత్యేకంగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. కొంతకాలం అనంతరం ఉద్యోగం వదిలేసి స్పెషల్ ఫోటోషూట్స్ తో కూడా ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
    Priyanka Jawalkar: క్యూట్ హీరోయిన్ రెచ్చిపోతే మామూలుగా ఉండదు.. లేటెస్ట్ ఫొటోస్
    8/10
    ప్రియాంక హీరోయిన్ కాకముందు విదేశాల్లో మంచి ఉద్యోగం కూడా చేసింది. అక్కడే కొన్నాళ్లపాటు కొనసాగినా ఆమె తర్వాత నటిగా మంచి గుర్తింపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. 
    Priyanka Jawalkar: క్యూట్ హీరోయిన్ రెచ్చిపోతే మామూలుగా ఉండదు.. లేటెస్ట్ ఫొటోస్
    9/10
    తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి కావడంతో ఆమె ఆంధ్రప్రదేశ్లో అలాగే హైదరాబాదులో మరి కొంతకాలం తన చదువును కొనసాగించింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X