twitter
    bredcrumb

    Priyanka Jawalkar: కలర్ఫుల్ అందాలతో మతిపోగొట్టేసిన ట్యాక్సీవాలా బ్యూటీ!

    By Musti Prashanth
    | Published: Friday, May 20, 2022, 22:01 [IST]
    Priyanka Jawalkar latest beautiful photos, టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటీఫుల్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న తెలుగమ్మాయి ప్రియాంక జవల్కార్. ఆంధ్రప్రదేశ్ అనంతపురంకు చెందిన అమ్మాయి. చిన్నతనంలోనే ఈ బ్యూటీ నటనపై ఆసక్తిని పెంచుకుంది.
    Priyanka Jawalkar: కలర్ఫుల్ అందాలతో మతిపోగొట్టేసిన ట్యాక్సీవాలా బ్యూటీ!
    1/10
    ఇక విజయ్ దేవరకొండతో ట్యాక్సీవాలా అనే సినిమా చేసిన ఈ బ్యూటీ మంచి క్రేజ్ అందుకుంది.
    Priyanka Jawalkar: కలర్ఫుల్ అందాలతో మతిపోగొట్టేసిన ట్యాక్సీవాలా బ్యూటీ!
    2/10
    ఇక ప్రస్తుతం ప్రియాంక జవల్కార్ ఒక టాలీవుడ్ సినిమాతో పాటు మరో రెండు వెబ్ సీరీస్ లలో నటించేందు సిద్దమవుతున్నట్లు సమాచారం.
    Priyanka Jawalkar: కలర్ఫుల్ అందాలతో మతిపోగొట్టేసిన ట్యాక్సీవాలా బ్యూటీ!
    3/10
    ఇక ఈ బ్యూటీ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా గ్లామరస్ ఫొటోలతో ఎదో ఒక విధంగా ఆకట్టుకుంటోంది.
    Priyanka Jawalkar: కలర్ఫుల్ అందాలతో మతిపోగొట్టేసిన ట్యాక్సీవాలా బ్యూటీ!
    4/10
    ఇక ప్రియాంక ఎలాంటి సినిమా చేసినా కూడా ఇంకా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.
    Priyanka Jawalkar: కలర్ఫుల్ అందాలతో మతిపోగొట్టేసిన ట్యాక్సీవాలా బ్యూటీ!
    5/10
    ఇక ఈ ఏడాది గమనం అనే సినిమాతో వచ్చినప్పటికీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.
    Priyanka Jawalkar: కలర్ఫుల్ అందాలతో మతిపోగొట్టేసిన ట్యాక్సీవాలా బ్యూటీ!
    6/10
    ఇక గత ఏడాది ఈ బ్యూటీ తిమ్మరుసు అలాగే SR కళ్యాణమండపం సినిమాలతో కూడా మంచి క్రేజ్ అందుకుంది.
    Priyanka Jawalkar: కలర్ఫుల్ అందాలతో మతిపోగొట్టేసిన ట్యాక్సీవాలా బ్యూటీ!
    7/10
    ప్రియాంక జవల్కార్ మొదట కలవరమాయె అనే సినిమాతో తెలుగులో ఎంట్రీకి ఇచ్చింది.
    Priyanka Jawalkar: కలర్ఫుల్ అందాలతో మతిపోగొట్టేసిన ట్యాక్సీవాలా బ్యూటీ!
    8/10
    ఇక హైదరాబాద్ లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ప్రియాంక జవల్కార్ అమెరికాలో కూడా కొన్ని నెలల పాటు ఉద్యోగం కూడా చేసింది.
    Priyanka Jawalkar: కలర్ఫుల్ అందాలతో మతిపోగొట్టేసిన ట్యాక్సీవాలా బ్యూటీ!
    9/10
    ప్రియాంక జవల్కార్ ఆంధ్రప్రదేశ్ అనంతపురంకు చెందిన అమ్మాయి. చిన్నతనంలోనే ఈ బ్యూటీ నటనపై ఆసక్తిని పెంచుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X