twitter
    bredcrumb

    జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ పర్సనల్ ఫొటోలు.. జానకిని ఇలా ఎప్పుడైనా చూశారా?

    By Musti Prashanth
    | Published: Tuesday, July 27, 2021, 19:14 [IST]

    జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ పర్సనల్ ఫొటోలు.. జానకిని ఇలా ఎప్పుడైనా చూశారా?
    Priyanka M Jain latest photo viral
     జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ పర్సనల్ ఫొటోలు.. జానకిని ఇలా ఎప్పుడైనా చూశారా?
    1/10

    ప్రస్తుతం జానకి కలగనలేదు సిరియల్ కూడా ప్రియాంకకు మంచి క్రేజ్ అందిస్తోంది. ఆ సిరియల్ లో అత్త పాత్రలో రాశి నటిస్తుండగా రేటింగ్ కూడా రోజురోజుకు మరింత పెరుగుతోంది.
     జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ పర్సనల్ ఫొటోలు.. జానకిని ఇలా ఎప్పుడైనా చూశారా?
    2/10

    ప్రస్తుతం జానకి కలగనలేదు సిరియల్ లో టైటిల్ రోల్ లో నటిస్తున్న ప్రియాంక ఎమ్ జైన్ పర్సనల్ ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.Priyanka M Jain latest photo viral
     జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ పర్సనల్ ఫొటోలు.. జానకిని ఇలా ఎప్పుడైనా చూశారా?
    3/10

    మౌనరాగం సిరియల్ ద్వారా ఆమె క్రేజ్ బాగానే అందుకుంది .

     జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ పర్సనల్ ఫొటోలు.. జానకిని ఇలా ఎప్పుడైనా చూశారా?
    4/10



    అయితే మౌనరాగం సిరియల్ కంటే ముందే ప్రియాంక జైన్ కొన్ని సినిమాల్లో నటించింది. 
     జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ పర్సనల్ ఫొటోలు.. జానకిని ఇలా ఎప్పుడైనా చూశారా?
    5/10


    చల్తే చల్తే, వినరా సోదరా వీర కుమారా, ఎవరూ తక్కువ కాదు.. వంటి సినిమాల్లో లీడ్ రోల్స్ లో నటించింది.Priyanka M Jain latest photo viral
     జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ పర్సనల్ ఫొటోలు.. జానకిని ఇలా ఎప్పుడైనా చూశారా?
    6/10


    సినిమాల్లో కాస్త గ్లామర్ టచ్ ఇచ్చినప్పటికీ బుల్లితెరపై మాత్రం ఆమె సాంప్రదాయం కలిగిన అమ్మాయిలా కనిపిస్తుంటుంది.
     జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ పర్సనల్ ఫొటోలు.. జానకిని ఇలా ఎప్పుడైనా చూశారా?
    7/10

    చూడగానే తన చిరునవ్వుతో మాయ చేసే ప్రియాంకకు  ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది. 
     జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ పర్సనల్ ఫొటోలు.. జానకిని ఇలా ఎప్పుడైనా చూశారా?
    8/10

    ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గ్లామర్ లుక్స్ తో నెటిజన్లకు షాక్ ఇస్తోంది. 
     జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ పర్సనల్ ఫొటోలు.. జానకిని ఇలా ఎప్పుడైనా చూశారా?
    9/10

    ప్రియాంక జైన్ మౌనరగం నటుడు శివకుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి జంట రియల్ లైఫ్ లో కూడా చూడముచ్చటగా ఉంటుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X