twitter
    bredcrumb

    వైట్ డ్రెస్ లో తాప్సి పన్ను షాకింగ్ లుక్.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Monday, August 8, 2022, 11:46 [IST]
    Taapsee Pannu latest new glamorous photos viral.గ్లామరస్ బ్యూటీ తాప్సి అదృష్టం అనేది చాలా భిన్నంగా ఉంది. బాలీవుడ్ లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఆమె తలరాతే మారిపోయింది. వీలైనంత వరకు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ జనాలను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక ఇటీవల ఆమె రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. తాప్సి ఆదాయంపై బాలీవుడ్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
    వైట్ డ్రెస్ లో తాప్సి పన్ను షాకింగ్ లుక్.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
    1/6
    ఇక టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత ప్రయత్నం చేసినా కూడా లాభం లేదని అనుకున్న తాప్సి తన ఆలోచన విధానాన్ని మార్చేసి బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. 
    వైట్ డ్రెస్ లో తాప్సి పన్ను షాకింగ్ లుక్.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
    2/6
    బాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలు చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. పింక్, తప్పడ్ వంటి సినిమాలు మంచి గుర్తింపును అంధించాయి.
    వైట్ డ్రెస్ లో తాప్సి పన్ను షాకింగ్ లుక్.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
    3/6
    తాప్సి పన్ను 2010లో ఝుమ్మంది నాథం సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. 
    వైట్ డ్రెస్ లో తాప్సి పన్ను షాకింగ్ లుక్.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
    4/6
    ఇక ఇటీవల ఆమె రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. తాప్సి ఆదాయంపై బాలీవుడ్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
    వైట్ డ్రెస్ లో తాప్సి పన్ను షాకింగ్ లుక్.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
    5/6
    వీలైనంత వరకు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ జనాలను ఎట్రాక్ట్ చేస్తోంది. 
    వైట్ డ్రెస్ లో తాప్సి పన్ను షాకింగ్ లుక్.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
    6/6
    గ్లామరస్ బ్యూటీ తాప్సి అదృష్టం అనేది చాలా భిన్నంగా ఉంది. బాలీవుడ్ లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఆమె తలరాతే మారిపోయింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X