twitter
    bredcrumb

    పూరి జగన్నాధ్ గారాల కూతురు పవిత్ర పూరి.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Sunday, October 31, 2021, 15:45 [IST]

    Puri Jagannath daughter pavitra tollywood entry as a producer, సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆకాష్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో తన పర్సనల్ లైఫ్ గురించి అలాగే పూరి జగన్నాథ్ గురించి కూడా వివరణ ఇచ్చాడు. తన సోదరి పవిత్ర కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.
     పూరి జగన్నాధ్ గారాల కూతురు పవిత్ర పూరి.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    1/10


    తప్పకుండా మరికొన్ని సంవత్సరాలలో తను నిర్మాతగా కూడా అడుగులు వేసే అవకాశం ఉందని తెలియజేశాడు.
     పూరి జగన్నాధ్ గారాల కూతురు పవిత్ర పూరి.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    2/10

    పవిత్ర పూరి నటనపై పెద్దగా ఆసక్తి చూపదనిని కాకపోతే ఆమెకి ప్రొడక్షన్ లోకి రావాలని ఎంతో ఆశగా ఉన్నట్లు ఆకాష్ పూరి వివరణ ఇచ్చాడు. 
     పూరి జగన్నాధ్ గారాల కూతురు పవిత్ర పూరి.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    3/10

    కానీ పవిత్రకు అసలు యాక్టింగ్ పై ఇంట్రెస్ లేదని ఆకాష్ తెలియజేశాడు.
     పూరి జగన్నాధ్ గారాల కూతురు పవిత్ర పూరి.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    4/10

    బుజ్జిగాడు టైంలోనే మా చెల్లి పవిత్ర నటించనని చెప్పింది. అప్పటికి కేవలం మా నాన్నగారి ఫోర్స్ వల్లనే నటించింది అని ఆకాష్ తెలియజేశాడు.
     పూరి జగన్నాధ్ గారాల కూతురు పవిత్ర పూరి.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    5/10

    త్వరలోనే ఆమె నటిగా కూడా మళ్లీ వెండితెరపై కనిపిస్తుందనే కథనాలపై కూడా ఆకాష్ వివరణ ఇచ్చాడు. 
     పూరి జగన్నాధ్ గారాల కూతురు పవిత్ర పూరి.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    6/10


    బుజ్జిగాడు సినిమాలో పవిత్ర చిన్నప్పటి త్రిష పాత్రలో కనిపించింది. 
     పూరి జగన్నాధ్ గారాల కూతురు పవిత్ర పూరి.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    7/10

    ఇక పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర పూరి కూడా సినిమాల్లోకి రాబోతున్నట్లు గతంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. 

     పూరి జగన్నాధ్ గారాల కూతురు పవిత్ర పూరి.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    8/10

    డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు తన కూతురు పవిత్ర అంటే చాలా ఇష్టం.
     పూరి జగన్నాధ్ గారాల కూతురు పవిత్ర పూరి.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    9/10

    పవిత్ర పూరి రోజురోజుకు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్యను కూడా పెంచుకుంటుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X