twitter
    bredcrumb

    Rashmika Mandanna: నల్లని చీరలో శ్రీవల్లి సొగసులు.. నేషనల్ క్రష్ క్యూట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Monday, December 13, 2021, 12:46 [IST]
    Pushpa Pre Release Event Rashmika Mandanna speech, యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుక కోసం రెండు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు వచ్చారు. అయితే ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా దర్శకుడు రాజమౌళి అలాగే మరికొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక వేడుకలో ప్రతీ ఒక్కరు కూడా వారి మాటలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.
     Rashmika Mandanna: నల్లని చీరలో శ్రీవల్లి సొగసులు.. నేషనల్ క్రష్ క్యూట్ ఫొటోస్
    1/10
    సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరపైకి  రాబోతున్న పుష్ప సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 
     Rashmika Mandanna: నల్లని చీరలో శ్రీవల్లి సొగసులు.. నేషనల్ క్రష్ క్యూట్ ఫొటోస్
    2/10


    ఇక అభిమానులందరినీ పలకరించినా రష్మిక మందన బన్నీ ఐ లవ్ యూ అనడంతో అందరూ ఒక్కసారిగా అరిచేశారు.
     Rashmika Mandanna: నల్లని చీరలో శ్రీవల్లి సొగసులు.. నేషనల్ క్రష్ క్యూట్ ఫొటోస్
    3/10


    కానీ ఇంత త్వరగా పుష్ప గా శ్రీవల్లి గా కనిపిస్తారు అని అనుకోలేదు.. ఆయనతో వర్క్ చేయడం అంటే చాలా ఇష్టపడతాను.. అని రష్మీక మాట్లాడారు.

     Rashmika Mandanna: నల్లని చీరలో శ్రీవల్లి సొగసులు.. నేషనల్ క్రష్ క్యూట్ ఫొటోస్
    4/10


    ముఖ్యంగా నిర్మాతలకు స్పెషల్ గా థాంక్స్. అల్లు అర్జున్ తో నటించాలి అని గీత గోవిందం ఆడియో రిలీజ్ వేడుకలో అని అనుకున్నాను. 
     Rashmika Mandanna: నల్లని చీరలో శ్రీవల్లి సొగసులు.. నేషనల్ క్రష్ క్యూట్ ఫొటోస్
    5/10

     
    కరోనా పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత పుష్ప సినిమా థియేటర్స్ లో విడుదల చేస్తున్నాము.. అందుకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 
     Rashmika Mandanna: నల్లని చీరలో శ్రీవల్లి సొగసులు.. నేషనల్ క్రష్ క్యూట్ ఫొటోస్
    6/10

     చాలా కాలం తర్వాత ఇలాంటి అతిపెద్ద వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
     Rashmika Mandanna: నల్లని చీరలో శ్రీవల్లి సొగసులు.. నేషనల్ క్రష్ క్యూట్ ఫొటోస్
    7/10


     ఇక సినిమాలో శ్రీవల్లిగా నటించిన హీరోయిన్ రష్మీక మందన్న తన మాటలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.
     Rashmika Mandanna: నల్లని చీరలో శ్రీవల్లి సొగసులు.. నేషనల్ క్రష్ క్యూట్ ఫొటోస్
    8/10

    అయితే ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా దర్శకుడు రాజమౌళి అలాగే మరికొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
     Rashmika Mandanna: నల్లని చీరలో శ్రీవల్లి సొగసులు.. నేషనల్ క్రష్ క్యూట్ ఫొటోస్
    9/10


    యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుక కోసం రెండు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు వచ్చారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X