twitter
    bredcrumb

    Raai Laxmi: ఎలా కనిపించినా గ్లామర్ ట్రీట్ పక్కా.. లక్ష్మీ రాయ్ న్యూ స్టైల్

    By Musti Prashanth
    | Published: Monday, July 25, 2022, 22:41 [IST]
    Raai Laxmi latest stylish glamorous pics viral, ఈ బ్యూటీ గత కొన్నేళ్లుగా తన గ్లామర్ తోనే ఎక్కువగా క్రేజ్ అనుకుంటోంది. హీరోయిన్ గా ఎక్కువగా బాక్సాఫీస్ ముందు సక్సెస్ కాకపోయినప్పటికీ గ్లామర్ తో మాత్రం తనదైన శైలిలో కుర్రాళ్ళను మంత్ర ముగ్దులను చేస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ తెల్లని బికినీలో ఇచ్చిన ఒక స్టిల్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 
    Raai Laxmi: ఎలా కనిపించినా గ్లామర్ ట్రీట్ పక్కా.. లక్ష్మీ రాయ్ న్యూ స్టైల్
    1/10
    ఇక తెలుగులో 2005లోనే కాంచనమాల కేబుల్ టివి అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. 
    Raai Laxmi: ఎలా కనిపించినా గ్లామర్ ట్రీట్ పక్కా.. లక్ష్మీ రాయ్ న్యూ స్టైల్
    2/10
    అంతే కాకుండా కొన్ని కన్నడ సినిమాలు అమ్మడికి నటిగా కూడా మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. 
    Raai Laxmi: ఎలా కనిపించినా గ్లామర్ ట్రీట్ పక్కా.. లక్ష్మీ రాయ్ న్యూ స్టైల్
    3/10
    అయితే తెలుగులో ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో అయితే అవకాశాలు రాలేదు. ఎక్కువగా తమిళ కన్నడ మలయాళం తమిళ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. 
    Raai Laxmi: ఎలా కనిపించినా గ్లామర్ ట్రీట్ పక్కా.. లక్ష్మీ రాయ్ న్యూ స్టైల్
    4/10
    ఎలాంటి సినిమా చేసినా కూడా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు లభించింది. సక్సెస్ సంగతి పక్కన పెడితే లక్ష్మీ రాయి ఉందంటే చాలు అందులో తప్పకుండా గ్లామర్ షో గట్టిగానే ఉంటుందని చెప్పవచ్చు.
    Raai Laxmi: ఎలా కనిపించినా గ్లామర్ ట్రీట్ పక్కా.. లక్ష్మీ రాయ్ న్యూ స్టైల్
    5/10
    మొదటి సినిమాతోనే తమ్మడు అందంగా కనిపించడంతో ఆ తర్వాత వరుసగా సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంది. 
    Raai Laxmi: ఎలా కనిపించినా గ్లామర్ ట్రీట్ పక్కా.. లక్ష్మీ రాయ్ న్యూ స్టైల్
    6/10
    2005లో 15 సంవత్సరాలు ఉండగానే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. 
    Raai Laxmi: ఎలా కనిపించినా గ్లామర్ ట్రీట్ పక్కా.. లక్ష్మీ రాయ్ న్యూ స్టైల్
    7/10
    కర్ణాటక లో జన్మించిన లక్ష్మీరాయ్ వయసు ప్రస్తుతం 32. ఈ బ్యూటీ పదహారేళ్ళ వయసు నుంచి గ్లామర్ ప్రపంచం వైపు ఎక్కువగా ఫోకస్ పెట్టింది. 
    Raai Laxmi: ఎలా కనిపించినా గ్లామర్ ట్రీట్ పక్కా.. లక్ష్మీ రాయ్ న్యూ స్టైల్
    8/10
    హీరోయిన్ గా ఎక్కువగా బాక్సాఫీస్ ముందు సక్సెస్ కాకపోయినప్పటికీ గ్లామర్ తో మాత్రం తనదైన శైలిలో కుర్రాళ్ళను మంత్ర ముగ్దులను చేస్తోంది.
    Raai Laxmi: ఎలా కనిపించినా గ్లామర్ ట్రీట్ పక్కా.. లక్ష్మీ రాయ్ న్యూ స్టైల్
    9/10
    అభిమానుల చేత ముద్దుగా రత్తాలు అని పిలిపించుకునే ఈ బ్యూటీ గత కొన్నేళ్లుగా తన గ్లామర్ తోనే ఎక్కువగా క్రేజ్ అనుకుంటోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X