twitter
    bredcrumb

    Radhika Apte: కలర్ఫుల్ గ్లామర్ తో దిమ్మతిరిగేలా చేస్తున్న రాధికా.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Wednesday, October 12, 2022, 20:36 [IST]
    Radhika Apte latest stunning glamorous photos viral, అందమైన నటిగా సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న రాధిక ఆప్టే మరొకవైపు గ్లామర్ తో కూడా ఎప్పటికప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మొదట మోడలింగ్ ప్రపంచంలో ఈ బ్యూటీ చాలా బిజీగా ఉండగానే తొందరగా అవకాశాలు వచ్చాయి. ఇక తర్వాత వెనక్కి చూసుకోకుండా ఆమె బాలీవుడ్లో టాలెంటెడ్ నటిగా క్రేజ్ అందుకుంది.
    Radhika Apte: కలర్ఫుల్ గ్లామర్ తో దిమ్మతిరిగేలా చేస్తున్న రాధికా.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    అయితే రాధిక కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా వరుసగా సినిమాలో చేసుకుంటూ వచ్చింది.
    Radhika Apte: కలర్ఫుల్ గ్లామర్ తో దిమ్మతిరిగేలా చేస్తున్న రాధికా.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    ప్రస్తుతం రాధిక ఆప్టే బాలీవుడ్ లో ఒక రెండు సినిమాలు చేస్తుంది. అలాగే తెలుగులో కూడా చేయడానికి ఆమె కొన్ని కథలు వింటుంది. ఇక తమిళం మలయాళం లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయట.
    Radhika Apte: కలర్ఫుల్ గ్లామర్ తో దిమ్మతిరిగేలా చేస్తున్న రాధికా.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
    రీసెంట్ గా హిందీలో విక్రమ్ వేద సినిమాలో కూడా రాధికా మంచి పాత్రతో మెప్పించే ప్రయత్నం చేసింది. కానీ ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
    Radhika Apte: కలర్ఫుల్ గ్లామర్ తో దిమ్మతిరిగేలా చేస్తున్న రాధికా.. లేటెస్ట్ ఫొటోస్
    4/10
    రాంగోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమా ద్వారా ఆమె మొదట తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా సినిమాలు చేసుకుంటూ వస్తోంది.
    Radhika Apte: కలర్ఫుల్ గ్లామర్ తో దిమ్మతిరిగేలా చేస్తున్న రాధికా.. లేటెస్ట్ ఫొటోస్
    5/10
    ఇక రాధికా ఆప్టే తెలుగులో కూడా కొన్ని మంచి సినిమాలు చేసింది ముఖ్యంగా బాలకృష్ణతో ఆమె చేసిన లెజెండ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
    Radhika Apte: కలర్ఫుల్ గ్లామర్ తో దిమ్మతిరిగేలా చేస్తున్న రాధికా.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    రాధిక ఆప్టే ఏదైనా పాత్ర చేస్తుంది అంటే తప్పకుండా ఏదో ఒక బలమైన కంటెంట్ ఉంటుంది అని ఓవర్గం ప్రేక్షకుల్లో కూడా ఆమె మంచి నమ్మకాన్ని కలగజేసుకుంది.
    Radhika Apte: కలర్ఫుల్ గ్లామర్ తో దిమ్మతిరిగేలా చేస్తున్న రాధికా.. లేటెస్ట్ ఫొటోస్
    7/10
    రాధిక ఆప్టే తనకు పాత్ర నచ్చితే అలాగే కంటెంట్ తో మెప్పించగలిగితే ఎలాంటి పాత్రలో నైనా నటిస్తాను అని చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది.
    Radhika Apte: కలర్ఫుల్ గ్లామర్ తో దిమ్మతిరిగేలా చేస్తున్న రాధికా.. లేటెస్ట్ ఫొటోస్
    8/10
    అదేవిధంగా ఆమె ఓటీటీ ప్రపంచంలో కూడా కొన్ని పాత్రలతో ఊహించిన విధంగా షాక్ ఇచ్చింది. బోల్డ్ పాత్రలతో కూడా చాలా సన్నివేశాలలో కనిపించింది.
    Radhika Apte: కలర్ఫుల్ గ్లామర్ తో దిమ్మతిరిగేలా చేస్తున్న రాధికా.. లేటెస్ట్ ఫొటోస్
    9/10
    మొదట మోడలింగ్ ప్రపంచంలో ఈ బ్యూటీ చాలా బిజీగా ఉండగానే తొందరగా అవకాశాలు వచ్చాయి. ఇక తర్వాత వెనక్కి చూసుకోకుండా ఆమె బాలీవుడ్లో టాలెంటెడ్ నటిగా క్రేజ్ అందుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X