twitter
    bredcrumb

    Rakul Preet Singh: చీరలో కూడా మత్తెక్కించే అందాలతో కనువిందుగా రకుల్.. స్టన్నింగ్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Monday, June 27, 2022, 21:49 [IST]
    Rakul Preet Singh latest beautiful glamorous photos viral, బికినీ నుంచి హాట్ క్లివేజ్ షో వరకు అన్ని ప్రయోగాలు చేస్తున్న అమ్మడు గ్లామర్ ప్రజెంటేషన్ లో రోటీన్ గానే కొనసాగుతుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా మరోసారి రకుల్ ఆరెంజ్ బికినిలో ఓ రేంజ్ లో రెచ్చిపోయినా తెలుగు మీడియాలో కూడా అంతగా వైరల్ అవ్వలేదు. ఆ వివరాల్లోకి వెళితే..
    Rakul Preet Singh: చీరలో కూడా మత్తెక్కించే అందాలతో కనువిందుగా రకుల్.. స్టన్నింగ్ ఫొటోస్
    1/10
    ఇక తెలుగులో రకుల్ కు సరిగ్గా విజయాలు దక్కక పోయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయి. 
    Rakul Preet Singh: చీరలో కూడా మత్తెక్కించే అందాలతో కనువిందుగా రకుల్.. స్టన్నింగ్ ఫొటోస్
    2/10
    ఈ ఏడాది వరుసగా తొమ్మిది సినిమాలు విడుదల కాబోతున్నాయి అంటూ రకుల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.
    Rakul Preet Singh: చీరలో కూడా మత్తెక్కించే అందాలతో కనువిందుగా రకుల్.. స్టన్నింగ్ ఫొటోస్
    3/10
    ప్రస్తుతం రకుల్ చేతిలో మొత్తంగా అయితే తొమ్మిది సినిమాలకు పైగానే ఉన్నాయి. 
    Rakul Preet Singh: చీరలో కూడా మత్తెక్కించే అందాలతో కనువిందుగా రకుల్.. స్టన్నింగ్ ఫొటోస్
    4/10
    క్రిష్ వరుణ్ తేజ కాంబినేషన్ లో వచ్చిన కొండపోలం సినిమాలో కూడా పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. 
    Rakul Preet Singh: చీరలో కూడా మత్తెక్కించే అందాలతో కనువిందుగా రకుల్.. స్టన్నింగ్ ఫొటోస్
    5/10
    ప్రస్తుతం రకుల్ చేతిలో థాంక్ గాడ్, డాక్టర్ జి, ఆయాలాన్ అనే సినిమాలతో పాటు ఒక వెబ్ సీరీస్ కూడా ఉంది.
    Rakul Preet Singh: చీరలో కూడా మత్తెక్కించే అందాలతో కనువిందుగా రకుల్.. స్టన్నింగ్ ఫొటోస్
    6/10
    గత ఏడాది నితిన్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో వచ్చిన చెక్ సినిమాలో ఒక లాయర్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందేమ్. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. 
    Rakul Preet Singh: చీరలో కూడా మత్తెక్కించే అందాలతో కనువిందుగా రకుల్.. స్టన్నింగ్ ఫొటోస్
    7/10
    బాలీవుడ్ లో ఈ బ్యూటీకి చాలా అదృష్టం లభించింది అని చెప్పాలి.. అక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా చాలా మంచి అవకాశాలు అందుకుంటోంది.
    Rakul Preet Singh: చీరలో కూడా మత్తెక్కించే అందాలతో కనువిందుగా రకుల్.. స్టన్నింగ్ ఫొటోస్
    8/10
    రకుల్ కు గతంలో మాదిరిగా తెలుగులో సక్సెస్ లు అంతగా రావడం లేదు. దీంతో పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఫోకస్ చేసింది. 
    Rakul Preet Singh: చీరలో కూడా మత్తెక్కించే అందాలతో కనువిందుగా రకుల్.. స్టన్నింగ్ ఫొటోస్
    9/10
    టాలీవుడ్ లో గ్లామరస్ బ్యూటీ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటివరకు తెలుగు సినిమాలతో చాలా బిజీగా కనిపించేది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X