twitter
    bredcrumb

    మరోసారి గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చిన రకుల్.. హాట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Wednesday, January 19, 2022, 19:21 [IST]

    Rakul preet singh latest hot photos , సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ వరుసగా డిజాస్టర్స్ రావడంతో ఎక్కువకాలం హిట్ ట్రాక్ లో నిలువలేక పోతొంది. ఈ బ్యూటీకి ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు వస్తున్నాయని అర్థమవుతుంది. ఇక రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి విషయంపై మరొకసారి క్లారిటీ అయితే ఇచ్చేసింది.
     మరోసారి గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చిన రకుల్.. హాట్ ఫొటోస్ వైరల్
    1/10

    టాలీవుడ్ లో మొన్నటిక వరకు అగ్ర హీరోయిన్ గా చాలా బిజీ గా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారింది. 
     మరోసారి గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చిన రకుల్.. హాట్ ఫొటోస్ వైరల్
    2/10


    గత ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టినరోజు సందర్భంగా బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేయడమే కాకుండా తను ప్రేమలో ఉన్నట్లు కూడా తేల్చేసింది.

     మరోసారి గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చిన రకుల్.. హాట్ ఫొటోస్ వైరల్
    3/10

    ఇక ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో సరైనోడు దృవ మూడు సినిమాలు కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడంతో రకుల్ ప్రీత్ సింగ్ కు ఎదురు లేదు అని అందరూ అనుకున్నారు.
     మరోసారి గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చిన రకుల్.. హాట్ ఫొటోస్ వైరల్
    4/10

    రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో ఆశలు పెట్టుకున్న స్పైడర్ సినిమాతో పాటు రామ్ చరణ్ తేజ్ బ్రూస్ లీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయ పాలైంది. 
     మరోసారి గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చిన రకుల్.. హాట్ ఫొటోస్ వైరల్
    5/10


    అయితే ఆమె ఎక్కువగా ఆశలు పెట్టుకున్న కొన్ని పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
     మరోసారి గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చిన రకుల్.. హాట్ ఫొటోస్ వైరల్
    6/10

    వీలైనంత వరకు మంచి కాన్సెప్ట్ సినిమాలను మొదట్లో సెలెక్ట్ చేసుకుంది. 
     మరోసారి గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చిన రకుల్.. హాట్ ఫొటోస్ వైరల్
    7/10

    2013లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ లో మొదటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత తెలుగు తమిళ్ అని తేడా లేకుండా తనకు నచ్చిన సినిమాల్లో నటించింది. 
     మరోసారి గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చిన రకుల్.. హాట్ ఫొటోస్ వైరల్
    8/10

    ఇక రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన కొన్ని గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
     మరోసారి గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చిన రకుల్.. హాట్ ఫొటోస్ వైరల్
    9/10



    ఈ బ్యూటీకి ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు వస్తున్నాయని అర్థమవుతుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X