twitter
    bredcrumb

    Rakul Preet Singh: చీరలో కూడా ఘాటైన అందాలతో ఆకట్టుకుంటున్న రకుల్

    By Musti Prashanth
    | Published: Sunday, October 10, 2021, 16:06 [IST]

    Rakul preet singh latest hot saree photos, రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. ఇక ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ సెల్ఫీతో అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గతంలో ఎన్నో హాట్ ఫోటోలతో సర్ ప్రైజ్ చేసిన ఈ బ్యూటీ ఈ సారి మాత్రం ఊహించని విధంగా అందరినీ షాక్ కి గురి చేసింది
    Rakul Preet Singh: చీరలో కూడా ఘాటైన అందాలతో ఆకట్టుకుంటున్న రకుల్
    1/10

    గతంలో ఎన్నో హాట్ ఫోటోలతో సర్ ప్రైజ్ చేసిన ఈ బ్యూటీ లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫొటోలతో ఎక్కుబాగా ఏట్రాక్ట్ చేసింది
    Rakul Preet Singh: చీరలో కూడా ఘాటైన అందాలతో ఆకట్టుకుంటున్న రకుల్
    2/10


    ఇక ప్రస్తుతం రకుల్ తన ఆశలన్నీ కూడా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొండపొలం పైనే పెట్టుకుంది. 
    Rakul Preet Singh: చీరలో కూడా ఘాటైన అందాలతో ఆకట్టుకుంటున్న రకుల్
    3/10


    ఇక ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫిక్స్ తో అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 

    Rakul Preet Singh: చీరలో కూడా ఘాటైన అందాలతో ఆకట్టుకుంటున్న రకుల్
    4/10


    ఇక నేడు రకుల్ 30వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ అందిస్తున్నారు.
    Rakul Preet Singh: చీరలో కూడా ఘాటైన అందాలతో ఆకట్టుకుంటున్న రకుల్
    5/10


    రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. 

    Rakul Preet Singh: చీరలో కూడా ఘాటైన అందాలతో ఆకట్టుకుంటున్న రకుల్
    6/10

    రకుల్ ప్రీత్ సింగ్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 
    Rakul Preet Singh: చీరలో కూడా ఘాటైన అందాలతో ఆకట్టుకుంటున్న రకుల్
    7/10

    ఇక రెగ్యులర్ సినిమాలు చేయకుండా రకుల్ కాస్త కొత్తగా కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. 

    Rakul Preet Singh: చీరలో కూడా ఘాటైన అందాలతో ఆకట్టుకుంటున్న రకుల్
    8/10

    ముఖ్యంగా గత రెండేళ్లుగా ఎలాంటి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు అందుకుంటున్నాయి. 
    Rakul Preet Singh: చీరలో కూడా ఘాటైన అందాలతో ఆకట్టుకుంటున్న రకుల్
    9/10

    రకుల్ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఒక సక్సెస్ వచ్చిన వెనువెంటనే వరుసగా డిజాస్టర్స్ ఎదురవుతున్నాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X