twitter
    bredcrumb

    Rakul Preet Singh: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన రకుల్.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Updated: Wednesday, July 13, 2022, 11:48 [IST]
    Rakul preet singh latest stunning glamorous photo viral, ఎన్నోసార్లు బికినీలో కనిపించిన రకుల్ అప్పుడప్పుడు అంతకంటే ఘాటైన స్టిల్స్ తో కూడా షాక్ ఇస్తోంది చెప్పాలి. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన మరొక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
    Rakul Preet Singh: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన రకుల్.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    1/10
    ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీగా మారుతొంది. 
    Rakul Preet Singh: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన రకుల్.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    2/10
    అయితే కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా ఆమె రేంజ్ కూడా తగ్గిపోయింది.
    Rakul Preet Singh: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన రకుల్.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    3/10
    బాలీవుడ్ లో కొన్ని మినిమం గ్యారంటీ అనే విధంగా సక్సెస్ అవుతూ ఉండడంతో రకుల్ మళ్లీ నటించిన హీరోలతోనే మరోసారి సినిమా చేసేందుకు అవకాశాలు దక్కించుకుంటోంది.
    Rakul Preet Singh: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన రకుల్.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    4/10
    ముఖ్యంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆమె గత రెండు మూడేళ్ళుగా చాలా మంచి అవకాశాలు అందుకుంటోంది. 
    Rakul Preet Singh: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన రకుల్.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    5/10
    అయితే రకుల్ సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తుంది. 
    Rakul Preet Singh: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన రకుల్.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    6/10
    రకుల్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గోపీచంద్, మహేష్ బాబు, రవితేజ, నాగార్జున ఇలా అన్ని వర్గాల హీరోలతో  సినిమాలు చేసింది. 
    Rakul Preet Singh: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన రకుల్.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    7/10
    తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని చిన్న సినిమాలతోనే మంచి సక్సెస్ సొంతం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత చాలా వేగంగానే అగ్ర హీరోలతో అవకాశాలు అందుకుంది. 
    Rakul Preet Singh: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన రకుల్.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    8/10
    రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన మరికొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
    Rakul Preet Singh: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన రకుల్.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    9/10
    ఎన్నోసార్లు బికినీలో కనిపించిన రకుల్ అప్పుడప్పుడు అంతకంటే ఘాటైన స్టిల్స్ తో కూడా షాక్ ఇస్తోంది చెప్పాలి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X