twitter
    bredcrumb

    Rakul Preet Singh: రకుల్ రెచ్చిపోతే అబ్బాయిలకు చెమటలు పట్టాల్సిందే.. హాట్ బికినీ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Wednesday, March 2, 2022, 16:10 [IST]
    Rakul Preet Singh mind blowing glamorous photos, అప్పుడప్పుడు కొన్ని డిఫరెంట్ సినిమాలు చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ గతంలో మాదిరిగా అయితే టాలీవుడ్లో ఈ బ్యూటీకి సక్సెస్ అందుకోవడం లేదు. ఇక గ్లామర్ ప్రపంచంలో మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త గా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల అమ్మడు ఒక విభిన్నమైన బికినీ ఫోటో తో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
    Rakul Preet Singh: రకుల్ రెచ్చిపోతే అబ్బాయిలకు చెమటలు పట్టాల్సిందే.. హాట్ బికినీ ఫొటోస్
    1/10
    మొదట్లోనే బాక్సాఫీస్ హిట్ చూసిన రకుల్ అనంతరం పెద్ద హీరోలతో నటించడానికి పెద్దగా టైమ్ తీసుకోలేదు.
    Rakul Preet Singh: రకుల్ రెచ్చిపోతే అబ్బాయిలకు చెమటలు పట్టాల్సిందే.. హాట్ బికినీ ఫొటోస్
    2/10
    ఇక త్వరలోనే ఎటాక్, రన్ వే 34, డాక్టర్ G, థాంక్ గాడ్ సినిమాలతో ఈ బ్యూటీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
    Rakul Preet Singh: రకుల్ రెచ్చిపోతే అబ్బాయిలకు చెమటలు పట్టాల్సిందే.. హాట్ బికినీ ఫొటోస్
    3/10
    సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫాలోవర్స్ సంఖ్య ఇటీవల 18.5 మిలియన్ ఫాలోవర్స్ కు చేరింది.
    Rakul Preet Singh: రకుల్ రెచ్చిపోతే అబ్బాయిలకు చెమటలు పట్టాల్సిందే.. హాట్ బికినీ ఫొటోస్
    4/10
    ఇక రకుల్ సోషల్ మీడియాలో గ్లామర్ ప్రజెంటేషన్ లో ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే  వైరల్ అవుతున్నాయి.
    Rakul Preet Singh: రకుల్ రెచ్చిపోతే అబ్బాయిలకు చెమటలు పట్టాల్సిందే.. హాట్ బికినీ ఫొటోస్
    5/10
    హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ ని మొదలు పెట్టినప్పటి నుంచి కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. 
    Rakul Preet Singh: రకుల్ రెచ్చిపోతే అబ్బాయిలకు చెమటలు పట్టాల్సిందే.. హాట్ బికినీ ఫొటోస్
    6/10
     ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా కూడా రకుల్ సినిమాలు మాత్రం నాన్ స్టాప్ గా చేస్తూనే వచ్చింది.
    Rakul Preet Singh: రకుల్ రెచ్చిపోతే అబ్బాయిలకు చెమటలు పట్టాల్సిందే.. హాట్ బికినీ ఫొటోస్
    7/10
    రకుల్ అదృష్టం ఏమిటో కానీ కొన్నిసార్లు వరుస విజయాలు చూడగానే మళ్ళీ ఎప్పటిలానే వరుసగా డిజాస్టర్స్ చూడాల్సి వస్తోంది.
    Rakul Preet Singh: రకుల్ రెచ్చిపోతే అబ్బాయిలకు చెమటలు పట్టాల్సిందే.. హాట్ బికినీ ఫొటోస్
    8/10
     రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ ప్రపంచంలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ తో సరికొత్త గా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. 
    Rakul Preet Singh: రకుల్ రెచ్చిపోతే అబ్బాయిలకు చెమటలు పట్టాల్సిందే.. హాట్ బికినీ ఫొటోస్
    9/10
    రకుల్ అప్పుడప్పుడు తెలుగులో కొన్ని డిఫరెంట్ సినిమాలు చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ సరైన విజయాలు మాత్రం దక్కడం లేదు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X