twitter
    bredcrumb

    అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు

    By Musti Prashanth
    | Published: Monday, September 6, 2021, 21:56 [IST]

    Ram gopal varma with ashu reddy extra dose promo. Ram gopal Varma, who has gone from being a sensational director to a controversial director, now seems to be trying to receive another kind of tag.  Old methods are all something that is thought to be routine but mostly trying to get clicked in the world of glamorous. సంచలన దర్శకుడు నుంచే వివాదాస్పద దర్శకుడిగా మారిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరొక విధమైన ట్యాగ్ అందుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది. పాత పద్దతులు అన్ని కూడా రొటీన్ అయ్యాయని అని అనుకున్నాడో ఏమో కానీ ఎక్కువగా గ్లామర్ ప్రపంచంలో క్లిక్కయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.
     అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు
    1/10


    ఆమె రీసెంట్ గా ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేశాడు. మొదటి ప్రోమో విడుదల చేయగా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. 
     అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు
    2/10


    ఇక ఇప్పుడు కూడా మరొక ప్రోమోను విడుదల చేశాడు.  ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియదుగానీ ఇంటర్వ్యూలో మాత్రం ఆమె గ్లామర్ తో ఊహించని షాక్ ఇస్తోంది.
     అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు
    3/10

    అషు రెడ్డి అందాలను విభిన్నంగా చూపించేందుకు వర్మ గత కొన్ని రోజులుగా ఫోటోలను వీడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. 
     అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు
    4/10

    విమర్శలు ఎన్ని వచ్చినా కూడా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. తనకు నచ్చినట్లుగా వెళతాను అంటూ కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు.
     అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు
    5/10


    తనదైన శైలిలో ఆ అమ్మాయిని పొగుడుతూ అందరికీ షాకిచ్చాడు అని చెప్పాలి. అసలు ఆ ఇంటర్వ్యూ చేస్తున్నది రాంగోపాల్ వర్మనేనా అనేలా ఆలోచింపజేశాడు. 
     అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు
    6/10

    బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి అరియానా గ్లోరీతో ఇదివరకే ఒక ప్రత్యేకమైన బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. 
     అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు
    7/10


    గ్లామర్ విషయంలో అస్సలు తగ్గడం లేదు, ఇక వర్మ కూడా తన తెలివిని ఉపయోగించి ప్రయత్నం చేస్తున్నాడు.
     అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు
    8/10

    అయితే సోషల్ మీడియాలో అమ్మడికి ఫ్యాన్ ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. గ్లామర్ విషయంలో ఆమె ఏ మాత్రం తగ్గడం లేదు. 
     అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు
    9/10

    ఈ బిగ్ బాస్ బ్యూటీ కూడా గత కొంత కాలంగా క్రేజ్ అందుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కానీ పెద్దగా వర్కౌట్ అయితే కావడంలేదు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X