twitter
    bredcrumb

    డిఫరెంట్ గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా.. హాట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Thursday, September 16, 2021, 20:36 [IST]

    Actress Rashi khanna beautiful glamorous photos beautiful photos, హాట్ బ్యూటీ రాశి ఖన్నా సినిమాలతో గ్యాప్ ఇచ్చినా కూడా అభిమానులకు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది. గ్లామరస్ గా డిఫరెంట్ పోస్టులతో సరికొత్తగా ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల ఆమె పోస్ట్ చేసిన కొన్ని పోయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం సినిమాలో చిన్న గెస్ట్ రోల్ లో కనిపించిన రాశి ఖన్నా ఆ తరువాత ఊహలు గుసగుసలాడే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. 
     డిఫరెంట్ గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా.. హాట్ ఫొటోస్
    1/10


    హాట్ బ్యూటీ రాశి ఖన్నా సినిమాలతో గ్యాప్ ఇచ్చినా కూడా అభిమానులకు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది. 
     డిఫరెంట్ గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా.. హాట్ ఫొటోస్
    2/10

    అయితే ఎక్కువగా ఆమె ఒక సక్సెస్ వచ్చిన అనంతరం వెంటనే మరో ప్లాప్ అందుకుంటోంది. 
     డిఫరెంట్ గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా.. హాట్ ఫొటోస్
    3/10


    అలాగే రాశి ఖన్నా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబందం లేకుండా ఛాన్సులు కూడా అందుకుంటోంది. 
     డిఫరెంట్ గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా.. హాట్ ఫొటోస్
    4/10

    2019లో ప్రతి రోజు పండగే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నిరాశపరిచింది. 
     డిఫరెంట్ గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా.. హాట్ ఫొటోస్
    5/10

    సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరుగుతోంది.
     డిఫరెంట్ గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా.. హాట్ ఫొటోస్
    6/10

    బబ్లీ గర్ల్ లాగా తన అందాలతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. 
     డిఫరెంట్ గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా.. హాట్ ఫొటోస్
    7/10

    మనం సినిమాలో చిన్న గెస్ట్ రోల్ లో కనిపించిన రాశి ఖన్నా ఆ తరువాత ఊహలు గుసగుసలాడే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. 
     డిఫరెంట్ గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా.. హాట్ ఫొటోస్
    8/10

    అయితే ఇటీవల ఆమె పోస్ట్ చేసిన కొన్ని పోయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

     డిఫరెంట్ గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా.. హాట్ ఫొటోస్
    9/10

    సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా  ఈ బ్యూటీకి అవకాశాలు నాన్ స్టాప్ గా వస్తూనే ఉన్నాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X