ఓవైపు ప్రకృతిని ఆస్వాదిస్తూ రాశీ ఖన్నా యోగా ఫొటో.. మరోవైపు గ్లామర్ ట్రీట్

  By Chetupelli Sanjivkumar
  | Published: Thursday, November 10, 2022, 20:20 [IST]
  ఓవైపు ప్రకృతిని ఆస్వాదిస్తూ రాశీ ఖన్నా యోగా ఫొటో.. మరోవైపు గ్లామర్ ట్రీట్
  1/12
  ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతోంది రాశీ ఖన్నా. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎనిమిదేళ్లు అవుతున్న రాశీ ఖన్నా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా నటిగా ఒక మంచి గుర్తింపు అయితే అందుకుంటుంది.
  ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతోంది రాశీ ఖన్నా. ఇండస్ట్రీలోకి...
  Courtesy: https://www.instagram.com/p/CkZ0gutLcrS/
  ఓవైపు ప్రకృతిని ఆస్వాదిస్తూ రాశీ ఖన్నా యోగా ఫొటో.. మరోవైపు గ్లామర్ ట్రీట్
  2/12
  సోషల్ మీడియాలో ఇటీవల హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్న రాశీ ఖన్నా మరి కొన్ని ఫొటోల్లో పూలతో ఉన్న వైట్ కలర్ డ్రెస్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ యోగా చేస్తూ దర్శనమిచ్చింది. 
  సోషల్ మీడియాలో ఇటీవల హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్న రాశీ ఖన్నా మరి కొన్ని ఫొటోల్లో పూలతో ఉన్న వైట్...
  Courtesy: https://www.instagram.com/p/CkZ0gutLcrS/
  ఓవైపు ప్రకృతిని ఆస్వాదిస్తూ రాశీ ఖన్నా యోగా ఫొటో.. మరోవైపు గ్లామర్ ట్రీట్
  3/12
  ఈ రెడ్ కలర్ డ్రెస్ లో స్లీవ్ లెస్ బ్లౌస్ ధరించి గ్లామర్ షో చేసింది బ్యూటిఫుల్ రాశీ ఖన్నా. అలాగే వయెలెట్ కలర్ డ్రెస్ లో ఎద అందాలను ఘాటుగా ప్రదర్శించింది.
  ఈ రెడ్ కలర్ డ్రెస్ లో స్లీవ్ లెస్ బ్లౌస్ ధరించి గ్లామర్ షో చేసింది బ్యూటిఫుల్ రాశీ ఖన్నా. అలాగే...
  Courtesy: https://www.instagram.com/p/CkZ0gutLcrS/
  ఓవైపు ప్రకృతిని ఆస్వాదిస్తూ రాశీ ఖన్నా యోగా ఫొటో.. మరోవైపు గ్లామర్ ట్రీట్
  4/12
  సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎన్నడు లేని విధంగా హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది ఈ బబ్లీ గర్ల్. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో వయ్యారంగా పోజులిచ్చింది బబ్లీ బ్యూటి రాశీ ఖన్నా. 
  సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎన్నడు లేని విధంగా హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది ఈ...
  Courtesy: https://www.instagram.com/p/CkZ0gutLcrS/
  ఓవైపు ప్రకృతిని ఆస్వాదిస్తూ రాశీ ఖన్నా యోగా ఫొటో.. మరోవైపు గ్లామర్ ట్రీట్
  5/12
  ఇటీవల గోపిచంద్-మారుతి కాంబినేషన్లో వచ్చిన పక్కా కమర్షియల్ కూడా రాశీ ఖన్నాకు కమర్షియల్ హిట్ అందించలేకపోయింది. ఇదే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన తిరు మూవీలోనూ అలరించింది. 
  ఇటీవల గోపిచంద్-మారుతి కాంబినేషన్లో వచ్చిన పక్కా కమర్షియల్ కూడా రాశీ ఖన్నాకు కమర్షియల్ హిట్...
  Courtesy: https://www.instagram.com/p/CkZ0gutLcrS/
  ఓవైపు ప్రకృతిని ఆస్వాదిస్తూ రాశీ ఖన్నా యోగా ఫొటో.. మరోవైపు గ్లామర్ ట్రీట్
  6/12
  నాగచైతన్య విక్రమ్ కె కుమార్ కలయికలో వస్తున్న థాంక్యూ అనే సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఫ్లాప్ లు వచ్చిన రాశీఖన్నాకు మాత్రం ఆఫర్లు తగ్గట్లేదు. ఈ బ్యూటీ చేతిలో మూడు తమిళ్ చిత్రాలు ఉన్నట్లు టాక్.  
  నాగచైతన్య విక్రమ్ కె కుమార్ కలయికలో వస్తున్న థాంక్యూ అనే సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది....
  Courtesy: https://www.instagram.com/p/CkZ0gutLcrS/
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X