twitter
    bredcrumb

    ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా హాట్ గా దర్శనమిచ్చిన రష్మీ గౌతమ్.. న్యూ గ్లామర్ ఫొటోస్!

    By Musti Prashanth
    | Published: Sunday, July 25, 2021, 20:19 [IST]

    ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా హాట్ గా దర్శనమిచ్చిన రష్మీ గౌతమ్.. న్యూ గ్లామర్ ఫొటోస్!
    Rashmi gautham rejected so many small offers
     ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా హాట్ గా దర్శనమిచ్చిన రష్మీ గౌతమ్.. న్యూ గ్లామర్ ఫొటోస్!
    1/10

    courtesy: instagram -
    ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది హాట్ టివి యాంకర్స్ లలో రష్మీ డామినేషన్ ఎక్కువయ్యిందనే చెప్పాలి. 
     ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా హాట్ గా దర్శనమిచ్చిన రష్మీ గౌతమ్.. న్యూ గ్లామర్ ఫొటోస్!
    2/10

    courtesy: instagram:
    యాంకర్స్ అనే పదానికి సరికొత్త అర్దాన్ని చెప్పిన వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. అలాగే ఆమెకు పోటీగా అనసూయా కూడా గ్లామర్ తో హీటేక్కిస్తున్న విషయం తెలిసిందే. 
     ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా హాట్ గా దర్శనమిచ్చిన రష్మీ గౌతమ్.. న్యూ గ్లామర్ ఫొటోస్!
    3/10

    courtesy: instagram -
     జబర్దస్త్ షోతో పాటు ఎప్పటికప్పుడు డిఫరెంట్ షోలతో ఆకట్టుకునే రష్మీ ఎలాంటి షో చేసినా బుల్లితెరపై హిట్టవ్వాల్సిందే. 
     ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా హాట్ గా దర్శనమిచ్చిన రష్మీ గౌతమ్.. న్యూ గ్లామర్ ఫొటోస్!
    4/10

    courtesy: instagram- 
    అయితే సినిమా అవకాశాలను అందుకోవడంలో మాత్రం రష్మీ కాస్త నెమ్మదిగా అడుగులు వేస్తోంది. 
     ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా హాట్ గా దర్శనమిచ్చిన రష్మీ గౌతమ్.. న్యూ గ్లామర్ ఫొటోస్!
    5/10

    courtesy: instagram- 
    రష్మీ తన మార్క్ గ్లామర్ షోతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలను చూస్తేనే ఆ విషయం బాగా అర్థం అవుతోంది. 
     ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా హాట్ గా దర్శనమిచ్చిన రష్మీ గౌతమ్.. న్యూ గ్లామర్ ఫొటోస్!
    6/10

    courtesy: instagram-
    అప్పుడెప్పుడో 2002హొలీ సినిమా నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న రష్మీ ఇంకా అలానే ఉంది
     ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా హాట్ గా దర్శనమిచ్చిన రష్మీ గౌతమ్.. న్యూ గ్లామర్ ఫొటోస్!
    7/10

    courtesy: instagram-
    అయితే 20 ఏళ్ల కెరీర్ లో ఆమె 20 కంటే ఎక్కువ సినిమాలు చేయలేదు. జబర్దస్త్ యాంకర్ గా క్రేజ్ వచ్చిన తరువాత కూడా ఆఫర్స్ చాలానే వస్తున్నాయట కానీ వచ్చిన ఆఫర్స్ అన్నిటినీ కూడా ఒప్పుకోవడం లేదట.
     ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా హాట్ గా దర్శనమిచ్చిన రష్మీ గౌతమ్.. న్యూ గ్లామర్ ఫొటోస్!
    8/10

    courtesy: instagram- 
    ఇక రష్మీ గౌతమ్ మాత్రం చాలా వరకు సినిమాల ఎంపిక విషయంలో తొందర పడడం లేదనే టాక్ వస్తోంది. 
     ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా హాట్ గా దర్శనమిచ్చిన రష్మీ గౌతమ్.. న్యూ గ్లామర్ ఫొటోస్!
    9/10

    courtesy: instagram-
    రష్మీ పెద్దగా ఐటెమ్ సాంగ్స్ చేసింది కూడా లేదు. రష్మీకి ఫాలోయింగ్ అయితే గట్టిగానే ఉంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X