Rashmika Mandanna: నేషనల్ క్రష్ చూపులకు గ్లామర్ డోస్ తోడైతే.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Friday, September 9, 2022, 19:19 [IST]
    Rashmika Mandanna: నేషనల్ క్రష్ చూపులకు గ్లామర్ డోస్ తోడైతే.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10
    ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో తనదైన శైలిలో కొత్తదనాన్ని ప్రజెంట్ చేసే ఈ బ్యూటీ పుష్ప సినిమాలో కూడా విభిన్నమైన క్యారెక్టర్ తో కనిపించింది. 
    ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో తనదైన శైలిలో కొత్తదనాన్ని ప్రజెంట్ చేసే ఈ బ్యూటీ పుష్ప సినిమాలో...
    Courtesy: https://www.instagram.com/rashmika_mandanna/?hl=en
    Rashmika Mandanna: నేషనల్ క్రష్ చూపులకు గ్లామర్ డోస్ తోడైతే.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10
    ఇక విజయ్ దేవరకొండతో చేసిన గీతాగోవిందం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    3/10
    ఇక వరుస అపజయాలతో ఉన్న నితిన్ కూడా రష్మిక మందన్నతో భీష్మ సినిమా చేసిన తర్వాత ఫామ్ లోకి వచ్చేసాడు. ఆ విధంగా ఏ హీరోతో చేసిన కూడా ఈ బ్యూటీకి మంచి విజయాలు దక్కాయి. 
    ఇక వరుస అపజయాలతో ఉన్న నితిన్ కూడా రష్మిక మందన్నతో భీష్మ సినిమా చేసిన తర్వాత ఫామ్ లోకి...
    Courtesy: https://www.instagram.com/rashmika_mandanna/?hl=en
    Rashmika Mandanna: నేషనల్ క్రష్ చూపులకు గ్లామర్ డోస్ తోడైతే.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10
    చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్న ఒక విధంగా గోల్డెన్ లెగ్ గా మారిపోయింది అప్పటివరకు సక్సెస్ లేని నాగశౌర్యకు ఆమె మంచి సక్సెస్ ఇచ్చింది. 
    చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్న ఒక విధంగా గోల్డెన్ లెగ్ గా మారిపోయింది...
    Courtesy: https://www.instagram.com/rashmika_mandanna/?hl=en
    Rashmika Mandanna: నేషనల్ క్రష్ చూపులకు గ్లామర్ డోస్ తోడైతే.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10
    మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ఉండడంతో అటు క్లాస్ ఆడియన్స్ ను ఇటు మాస్ ఆడియన్స్ కి కూడా చాలా దగ్గరవుతోంది.
    మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ఉండడంతో అటు క్లాస్ ఆడియన్స్ ను ఇటు మాస్...
    Courtesy: https://www.instagram.com/rashmika_mandanna/?hl=en
    Rashmika Mandanna: నేషనల్ క్రష్ చూపులకు గ్లామర్ డోస్ తోడైతే.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10
    నేషనల్ క్రష్ గా ప్రస్తుతం మంచి డిమాండ్ ఏర్పరచుకున్న రష్మిక మందన్న ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం సక్సెస్ అవుతుంది. మొదటినుంచి కూడా ఈ బ్యూటీకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి. 
    నేషనల్ క్రష్ గా ప్రస్తుతం మంచి డిమాండ్ ఏర్పరచుకున్న రష్మిక మందన్న ఎలాంటి సినిమా చేసిన కూడా...
    Courtesy: https://www.instagram.com/rashmika_mandanna/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X