Regina Cassandra: బ్యూటీఫుల్ గ్లామర్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన రెజీనా.. లవ్లీ ఫొటోస్

    By Prashanth Musti
    | Published: Tuesday, July 5, 2022, 20:49 [IST]
    Regina Cassandra: బ్యూటీఫుల్ గ్లామర్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన రెజీనా.. లవ్లీ ఫొటోస్
    1/10
    రెజీనా సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో గ్లామరస్ ఫోటోలతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
    రెజీనా సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో గ్లామరస్ ఫోటోలతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా...
    Courtesy: https://www.instagram.com/reginaacassandraa/?hl=en
    Regina Cassandra: బ్యూటీఫుల్ గ్లామర్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన రెజీనా.. లవ్లీ ఫొటోస్
    2/10
    ప్రస్తుతం రెజీనా చేతిలో అయితే చాలా సినిమాలు ఉన్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు ఉండగా మరో ఆరు తమిళ సినిమాలో ఉన్నాయి. ఇక తెలుగులో అయితే షాకిని డాకిని అనే ఒక హారర్ సినిమాలో నటింస్తోంది.
    ప్రస్తుతం రెజీనా చేతిలో అయితే చాలా సినిమాలు ఉన్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు ఉండగా మరో ఆరు...
    Courtesy: https://www.instagram.com/reginaacassandraa/?hl=en
    Regina Cassandra: బ్యూటీఫుల్ గ్లామర్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన రెజీనా.. లవ్లీ ఫొటోస్
    3/10
    ఇక ఈ ఏడాది మాత్రం ఈ బ్యూటీ నుంచి 1945 అనే ఒక సినిమా మాత్రమే వచ్చింది. అలాగే ఆచార్య సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటలో కనిపించిన విషయం తెలిసిందే. 
    ఇక ఈ ఏడాది మాత్రం ఈ బ్యూటీ నుంచి 1945 అనే ఒక సినిమా మాత్రమే వచ్చింది. అలాగే ఆచార్య సినిమాలో ఒక...
    Courtesy: https://www.instagram.com/reginaacassandraa/?hl=en
    Regina Cassandra: బ్యూటీఫుల్ గ్లామర్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన రెజీనా.. లవ్లీ ఫొటోస్
    4/10
    ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా పెద్దగా వెల్లితెరకు గ్యాప్ ఇచ్చింది లేదు. ప్రతి ఏడది ఏదో ఒక సినిమా చేస్తోంది ఒకానొక సందర్భంలో అయితే ఏడాదికి ఐదారు సినిమాలు కూడా చేసుకుంటూ వచ్చింది. 
    ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా పెద్దగా వెల్లితెరకు గ్యాప్ ఇచ్చింది...
    Courtesy: https://www.instagram.com/reginaacassandraa/?hl=en
    Regina Cassandra: బ్యూటీఫుల్ గ్లామర్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన రెజీనా.. లవ్లీ ఫొటోస్
    5/10
    ఇక మీడియం రేంజ్ హీరోలతో ఎక్కువగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆమెకు కెరీర్లో బలుపు, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇలా కొన్ని సినిమాల్లో మంచి క్రేజ్ అయితే తీసుకొచ్చాయ
    ఇక మీడియం రేంజ్ హీరోలతో ఎక్కువగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆమెకు కెరీర్లో బలుపు, పిల్లా నువ్వు...
    Courtesy: https://www.instagram.com/reginaacassandraa/?hl=en
    Regina Cassandra: బ్యూటీఫుల్ గ్లామర్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన రెజీనా.. లవ్లీ ఫొటోస్
    6/10
    అలాగే సందీప్ కిషన్ తో చేసిన రొటీన్ లవ్ స్టోరీ కూడా ఆమెకు మంచి గుర్తింపును అందించింది.
    అలాగే సందీప్ కిషన్ తో చేసిన రొటీన్ లవ్ స్టోరీ కూడా ఆమెకు మంచి గుర్తింపును అందించింది.
    Courtesy: https://www.instagram.com/reginaacassandraa/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X