అక్టోబర్ 4న వీరి వివాహం ఢిల్లీలోని జింఖానా క్లబ్ లో జరగనున్నట్లు సమాచారం. ఈ వివాహానికి బాలీవుడ్ అతిరథులు హాజరుకానున్నారట. ఇదిలా ఉంటే 2015 నుంచి డేటింగ్ లో ఉన్న రిచా చద్దా, అలీ ఫజల్ 2017లో అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరూ కలిసి ఫక్రే 3 చిత్రంలో నటించారు.
అక్టోబర్ 4న వీరి వివాహం ఢిల్లీలోని జింఖానా క్లబ్ లో జరగనున్నట్లు సమాచారం. ఈ వివాహానికి...
కానీ కరోనా కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ముందుగా వీరి పెళ్లిని 2022 అక్టోబర్ 6న జరగనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత తేది మారిందని అధికారికంగా ప్రకటించింది ఈ జంట.
కానీ కరోనా కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ముందుగా వీరి పెళ్లిని 2022 అక్టోబర్ 6న...
కాగా అలీ ఫజల్, రిచా చద్దా గత తొమ్మిదేళ్లుగా డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే కరోనా సమయంలోనే వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగింది. అప్పుడే పెళ్లి చేసుకుందాని అనుకున్నారు.
కాగా అలీ ఫజల్, రిచా చద్దా గత తొమ్మిదేళ్లుగా డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే కరోనా...
ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సెలబ్రిటీల నుంచి నెటిజన్ల వరకు శుభాకాంక్షలు చెబుతూ ఈ జంటను ఆశీర్వదిస్తున్నారు. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ ఫొటోలే కాకుండా ఇంతకుముందు రిచా చద్ధా చేసిన బోల్డ్ ఫొటోషూట్స్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సెలబ్రిటీల నుంచి నెటిజన్ల...
అక్టోబర్ 4న ఢిల్లీలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ ను మొదలెట్టేశారు. తాజాగా ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది రిచా చద్దా.
అక్టోబర్ 4న ఢిల్లీలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ ను...