twitter
    bredcrumb

    Richa Gangopadhyay: మిరపకాయ్ హీరోయిన్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Saturday, July 9, 2022, 21:42 [IST]
    actress Richa Gangopadhyay Langella family life photos viral, గత కొంతకాలంగా మిరపకాయ్ హీరోయిన్ ఫోటోలు కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఆమె తన ఇంగ్లీష్ ఫ్యామిలీతో కనిపించిన విధానం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
    Richa Gangopadhyay: మిరపకాయ్ హీరోయిన్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    నాగవల్లి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మిరపకాయ్ సినిమా మంచి హిట్ అయింది. 
    Richa Gangopadhyay: మిరపకాయ్ హీరోయిన్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    మొదటి సినిమా అనంతరం రీచా గంగోపాధ్యాయ తొందరగానే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు అందుకుంది. 
    Richa Gangopadhyay: మిరపకాయ్ హీరోయిన్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    2010లో రానా దగ్గుపాటి మొదటి సినిమా లీడర్ సినిమాతో మొదటిసారి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.
    Richa Gangopadhyay: మిరపకాయ్ హీరోయిన్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    అయితే మొదట్లోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీ పైనే ఫోకస్ చేసింది. 
    Richa Gangopadhyay: మిరపకాయ్ హీరోయిన్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
    మోడల్ గా మంచి గుర్తింపును అందుకున్న తర్వాత రీచా గంగోపాధ్యాయ తన స్నేహితుల సలహా మేరకు సినిమా ప్రపంచంలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. 
    Richa Gangopadhyay: మిరపకాయ్ హీరోయిన్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    రీచా యూఎస్ఏ లోనే మిస్ ఇండియాకి కూడా పోటీ చేసింది. 2007లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం కూడా సొంతం చేసుకుంది.
    Richa Gangopadhyay: మిరపకాయ్ హీరోయిన్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    7/10
    రిచా గంగోపాధ్యాయ న్యూఢిల్లీకి చెందిన అమ్మాయి. ఉన్నత చదువుల కోసం ఆ తర్వాత అమెరికా వెళ్ళిన రీచా అక్కడి వాతావరణంకు ఎంతగానో అలవాటైపోయింది. 
    Richa Gangopadhyay: మిరపకాయ్ హీరోయిన్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    8/10
     ఈ బ్యూటీ మొదట లీడర్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆమెకు మంచి గుర్తింపు అందించింది మాత్రం మిరపకాయ్ సినిమానే. 
    Richa Gangopadhyay: మిరపకాయ్ హీరోయిన్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    9/10
    రవితేజ మిరపకాయ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X