twitter
    bredcrumb

    మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న రీతూ వర్మ.. బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Sunday, October 3, 2021, 17:01 [IST]

    Ritu Varma latest glamorous cute photos, ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా స్టార్ డమ్ అందుకుంటున్న అతికొద్ది హీరోయిన్స్ లలో రీతూ వర్మ ఒకరు.
    బాద్షా సినిమాలో చిన్న సపోర్టింగ్ పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ హైదరాబాద్ అమ్మాయి అంతకుముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.

     మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న రీతూ వర్మ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10

    ఇక తమిళ్ లో కూడా రీతూ వర్మ రెండు సినిమాలతో బిజీగా ఉంది.
     మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న రీతూ వర్మ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10


    ప్రస్తుతం రీతూ వరుడు కావలెను అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలో నాగ శౌర్య హీరోగా నటిస్తున్నారు.
     మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న రీతూ వర్మ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10

    ఇటీవల నానితో టక్ జగదీష్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కనిపించింది.
     మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న రీతూ వర్మ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10

    ఇక ఆ సినిమా తరువాత అమ్మడికి తమిళ్ తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చాయి.
     మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న రీతూ వర్మ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10

    ఇక రీతూ మొదట పెళ్లి చూపులు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకుంది.
     మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న రీతూ వర్మ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10

    హైదరాబాద్ లోనే రీతూ తన చదువును పూర్తి చేసుకుంది. మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
     మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న రీతూ వర్మ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    7/10

    రీతూని చూసిన ఎవరైనా సరే ఆమె పక్కా తెలుగమ్మాయి అనేస్తారు. 
     మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న రీతూ వర్మ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    8/10

    రీతూ వర్మ పుట్టి పెరిగింది పూర్తిగా హైదరాబాద్ లోనే. ఆమె కుటుంబ సభ్యులు రీతూ పుట్టకముందే మధ్య ప్రదేశ్ నుంచి వచ్చారు.
     మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న రీతూ వర్మ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    9/10

    బాద్షా సినిమాలో చిన్న సపోర్టింగ్ పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ హైదరాబాద్ అమ్మాయి అంతకుముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X